Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అత్యధిక థియేటర్లలో ‘జిల్’ విడుదలవుతోంది
హైదరాబాద్: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మిర్చి వంటి బ్లాక్ బస్టర్ తో తొలి ప్రయత్నంలోనే సూపర్ సక్సెస్ అందుకున్న నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన చిత్రం జిల్. లౌక్యం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నగోపిచంద్ హీరోగా నటించగా రాశిఖన్నా హీరోయిన్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జిల్ చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.
ఇటీవలే ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరై విడుదల చేసిన ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా వచ్చింది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. హీరోయిన్ రాశిఖన్నా అందచందాలు, అభినయం ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవనున్నాయి.
మార్చి 27న జిల్ విడుదలౌతున్నసందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... గోపిచంద్ హీరోగా యూవి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించిన జిల్ చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారిస్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ జిల్ చిత్రాన్ని రూపొందించాడు. గోపిచంద్ స్టైలిష్ పవర్ ఫుల్ పెర్ ఫర్మెన్స్ ఈ సినిమాకు హైలైట్. గోపిచంద్ ఈ తరహా పాత్రలో ఇప్పటివరకు కనిపంచలేదు. గోపిచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే స్టామినా ఉన్న సినిమా ఇది. గోపిచంద్, రాశిఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. గిబ్రాన్ అందించిన పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. రీ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం. అని అన్నారు.

నటీనటులు - గోపిచంద్, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక వర్గం
పి.ఆర్.ఓ - ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను
కాస్ట్యూమ్ డిజైనర్ - తోట విజయ్ భాస్కర్
ఆర్ట్ డైరెక్టర్ - ఎ.ఎస్.ప్రకాష్
యాక్షన్ డైరెక్టర్ - అనిల్ అరసు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావు
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి -
శక్తి శరవణన్
మ్యూజిక్ - జిబ్రాన్
ఎగ్జిక్యూటివ్
ప్రొడ్యూసర్స్ - ఎన్.సందీప్
ప్రొడ్యూసర్స్ - వి.వంశీ,
ప్రమోద్
స్టోరీ, స్క్రీన్ ప్లే,
డైలాగ్స్, డైరెక్షన్ - రాధా కృష్ణ కుమార్