»   » విశాఖలో ‘డీ ఫర్ దోపిడీ’ హీరోల సందడి (పిక్చర్స్)

విశాఖలో ‘డీ ఫర్ దోపిడీ’ హీరోల సందడి (పిక్చర్స్)

Subscribe to Filmibeat Telugu

విశాఖపట్నం: నగరంలో ఢీ ఫర్ దోపిడీ చిత్ర యూనిట్ సందడి చేసింది. విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను డీ ఫర్ దోపిడీ చిత్ర కథానాయకులు వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, ఆ చిత్ర నిర్మాత, హీరో నాని శనివారం ప్రారంభించారు.

అనంతరం షాపింగ్ మాల్‌లో కాసేపు కొనుగోలుదారులతో ముచ్చటించారు. అభిమాన నటులను చూసేందుకు షాపింగ్ మాల్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. దీంతో అభిమానుల కోసం షాపింగ్ మాల్ బయటికి వచ్చిన నాని, వరుణ్ సందేశ్, సందీప్ కిషన్‌లు అభిమానులతో కాసేపు సరదాగా మాట్లాడారు.

మరో వైపు, సాగరతీరంలో సెలిబ్రిటీ క్రికెట్ సందడి ప్రారంభమైంది. సాయంత్రం వేళ టాలీవుడ్, బాలీవుడ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు నటీనటులు సందడి చేశారు. ప్రారంభ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు, కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి హాజరయ్యారు. మోహన్ బాబు, జయప్రద కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

మీడియాతో నాని

మీడియాతో నాని

విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను డీ ఫర్ దోపిడీ చిత్ర కథానాయకులు వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, ఆ చిత్ర నిర్మాత, హీరో నాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ చిత్ర నిర్మాత నాని మీడియాతో మాట్లాడుతున్న దృశ్యం.

అభిమానులతో మాట్లాడుతున్న నాని

అభిమానులతో మాట్లాడుతున్న నాని

విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను డీ ఫర్ దోపిడీ చిత్ర కథానాయకులు వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, ఆ చిత్ర నిర్మాత, హీరో నాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడుతున్న హీరో నాని.

మాల్ ముందు హీరోలు

మాల్ ముందు హీరోలు

విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను డీ ఫర్ దోపిడీ చిత్ర కథానాయకులు వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, ఆ చిత్ర నిర్మాత, హీరో నాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం షాపింగ్ మాల్ బయటికి వచ్చిన నిలబడిన హీరోలు.

వరుణ్ సందేశ్

వరుణ్ సందేశ్

విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను డీ ఫర్ దోపిడీ చిత్ర కథానాయకులు వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, ఆ చిత్ర నిర్మాత, హీరో నాని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిమానులతో మాట్లాడుతున్న కథనాయకుడు వరుణ్ సందేశ్.

తరలివచ్చిన అభిమానులు

తరలివచ్చిన అభిమానులు

విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లోని ఓ షాపింగ్ మాల్‌ను డీ ఫర్ దోపిడీ చిత్ర కథానాయకులు వరుణ్ సందేశ్, సందీప్ కిషన్, ఆ చిత్ర నిర్మాత, హీరో నాని శనివారం ప్రారంభించారు. వారిని చూసేందుకు అక్కడికి భారీగా తరలివచ్చిన అభిమానులు.

English summary
D for Dopidi film unit came to Visakhapatnam on Saturday and opened a shopping mall in town.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu