»   »  మూడో ఎన్టీఆర్ ‘దానవీర శూరకర్ణ’ సెన్సార్ రిపోర్ట్

మూడో ఎన్టీఆర్ ‘దానవీర శూరకర్ణ’ సెన్సార్ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వర్గీయ నందమూరి జానకిరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న చిత్రం ‘దానవీర శూరకర్ణ'. జె.వి.ఆర్‌ దర్శకుడు. శ్రీసాయి జగపతి పిక్చర్స్‌, సంతోష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థుసంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె.బారాజు, చసాని వెంకటేశ్వరరావు నిర్మాతలు.

చిత్రీకరణ, నిర్మాణానంతర కార్యకమ్రాు పూర్తయ్యాయి. జూలై నెలాఖరులో లేదా ఆగస్ట్‌ మొదటి వారంలో సినిమాను ప్రేక్షకు ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ... ‘బా రామాయణం' తర్వాత అంతా బానటీనటుతో వస్తున్న చిత్రమిది. స్వర్గీయ జానకీరామ్‌ తనయుడు మాస్టర్‌ ఎన్టీఆర్‌ కృష్ణుడిగా, రెండో కుమారుడు సౌమిత్ర సహదేవునిగా నటిస్తున్నారు. ఇద్దరూ కూడా అద్భుతంగా యాక్ట్‌ చేశారు. నటనలో తాతకు తగ్గ మనవళ్లు అనిపించుకుంటారని తెలిపారు.

Daana Veera Soora Karna movie censor report

వారితోపాటు మిగతా బానటుంతా కూడా అద్భుతంగా నటించారు. దర్శకుడు జెవిఆర్‌ ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో బాగా తెరకెక్కించారు. కౌస్య సంగీతం సారథ్యంలో పాటకు చక్కని స్పందన వస్తోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్లు, గ్రాఫిక్స్‌ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఫస్ట్‌ కాపీ రెడీ అయింది. ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాు పూర్తి చేసుకొని క్లీన్‌ ‘యు' సర్టిఫికెట్‌ పొందింది. జూలై చివరివారంలో లేదా ఆగస్ట్‌ మొదటివారంలో సినిమాను విడుద చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.

English summary
Daana Veera Soora Karna movie censor completed.
Please Wait while comments are loading...