»   » మనోజ్ కుమార్‌‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

మనోజ్ కుమార్‌‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినిమా రంగంలో అందించే అత్యున్నత పురస్కారం దాదా ఫాల్కే అవార్డ్. 2015 సంవత్సారినకి గాను ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ ఈ అవార్డు అందుకోబోతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడింది. ప్రస్తుతం ఆయన వయసు 78.

 Dadasaheb Phalke award to Veteran actor Manoj Kumar

60, 70ల్లో....మనోజ్ కుమార్ క్రాంతి, వో కౌన్ థి, పురబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కపుడా ఔర్ మక్కాన్ లాంటి చిత్రాలతో ఆయన ప్రఖ్యాతి గాంచారు. 1992లో కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. 

English summary
One of the most prominent actors of Indian cinema, Manoj Kumar has been a cult artist and an inspiration to many generations together. The 78-year-old actor has been bestowed with the prestigious Dadasaheb Phalke award, recently.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu