Don't Miss!
- Sports
INDvsNZ : మూడో టీ20లో తాడో పేడో.. సిరీస్ డిసైడర్లో వాతావరణం ఎలా ఉండబోతోంది?
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
రవితేజతో ఎఫైర్ లేదంటూ ఆమె
మూడు సినిమాల వయస్సున్న దీక్షాసేధ్..తెలుగు, తమిళంలో మరో మూడు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఆమెను తమిళ మీడియా వారు రవితేజతో మీరు రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారటగా అంటూ లింక్ పెట్టి మాట్లాడుతూ ఆమెను అడిగారు. దానికామె నవ్వుతూ..నాకు ఏ హీరోతోనూ లింక్ లు లేవు..ముఖ్యంగా మీరు చెప్పే హీరోతో కూడాను అంది. అంతేగాక ఇలాంటి న్యూస్ లు భలే క్రియేట్ చేస్తారే అని హాస్యం ఆడింది. ఇక తన జీవిత లక్ష్యం మొదటి నుంచి సినిమానే అని,అలాంటప్పుడు ఎందుకు తాను ప్రక్కకు వెళ్ళతాను అంది. ఇక మిరపకాయలో తన పాత్రం తన నిజ జీవితానికి దగ్గరగా ఉండేదని, అలా బబ్లిగా ఉండటమంటే తనకిష్టమని చెప్పింది.
ఇక హీరోలు రికమెండ్ చేయటం గురించి ప్రస్దావిస్తూ..నన్నెవరూ ఇప్పటివరకూ అలా ప్రమోట్ చేయలేదు. అయినా నా నటన నచ్చి తమ సినిమాలోకి తీసుకోవటమే లేదా తమకు తెలుసున్న వారికి మా గురించి చెప్పటమో చేస్తే అందులో తప్పేముందో నాకు అర్దం కాదు. ఇక మీరంతా శింబుతో నటిస్తున్నావు..సమస్య లేదా అంటారు. శింబుతో నాకెప్పుడూ అస్సలు ఏ సమస్యా రాలేదు. ఇక అదే హీరోతో మరో సినిమాలో చేస్తున్నామంటే దాని అర్దం ప్రేక్షకులు మా పెయిర్ ని మరో సారి తెరపై చూడాలనుకుంటున్నారని, దానకి దర్శక, నిర్మాతలు ప్లాన్ చేసారని,అంతేగాని మా అంతటమేమే ఫలానా హీరోతో చేస్తామని చెప్పముగా అంది.