twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిన్న నిర్మాతలు...పెద్ద కోరికలు!

    By Bojja Kumar
    |

    సినిమా రంగంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల తాము చాలా నష్టాలు, కష్టాల్లో ఉన్నామని...తమను కష్టాల నుంచి గట్టెక్కేలా, తమ డిమాండ్లను ఆచరణలోకి తెచ్చేలా ప్రభుత్వం సహకరించాలని కోరుతూ చిన్న నిర్మాతల మండలి కొన్ని నిర్ణయాలు చేశారు.

    1. డబ్బింగ్‌ సినిమాలు 85 స్క్రీన్స్‌ మాత్రమే ఆడవలెను
    2. థియేటర్లలో తెలుగు సినిమా ప్రదర్శనకు ప్రాధాన్యతనివ్వాలి. ముఖ్యంగా చిన్న సినిమాలను ప్రదర్శించవలెను. ఆ తర్వాతే డబ్బింగ్‌ సినిమాలను ప్రదర్శించాలి. పండుగ రోజుల్లోనూ చిన్న సినిమాలను ప్రదర్శించాలి. అందుకు తగ్గట్లుగా థియేటర్లను కేటాయించాలి
    3. ఐదవ ఆటకు అనుమతి
    4. డబ్బింగ్‌ చిత్రాలపై వినోదపు పన్ను పెంపు
    5. 35 రూ. నుంచి 100 రూ. వరకూ నిర్మాతలు పెంచుకునేవిధంగా అనుమతివ్వాలి

    ఈ విషయాలను చర్చిం చేందుకు నిర్మాతల సెక్టార్‌ సర్వసభ్య సమావేశాన్ని హైదరాబాద్‌ ఫిలించాంబర్‌ కార్యాలయంలో ఈ నెల 29న ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేశారని, సమావేశానికి హాజరై నిర్మాతలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా నిర్మాత నట్టికుమార్‌ కోరారు.

    అయితే ఎగ్జిబిటర్లు మాత్రం చిన్న నిర్మాతతల వాదనతో ఏకీభవించడం లేదు, ఇప్పటికే తమ థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయనని అంటున్నారు. చిన్న నిర్మాతలు చిన్న కోరికలు కాకుండా పెద్ద పెద్ద కోరికలు కోరడం ఏమిటని మండి పడుతున్నారు.

    English summary
    Exhibitors says...Demands of small producers is too much.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X