ప్రియాంక కోసం అమెరికాకు మనీష్.. అక్కడ హాట్ న్యూస్..
అమెరికాలో పర్యటిస్తున్న ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన బెస్ట్ ఫ్రెండ్ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను కలుసుకొన్నారు. తన కోసం వచ్చిన మనీష్ కోసం ప్రియాంక ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు.
అమెరికాలో పర్యటిస్తున్న ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా తన బెస్ట్ ఫ్రెండ్ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను కలుసుకొన్నారు. తన కోసం వచ్చిన మనీష్ కోసం ప్రియాంక మంచి విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు బాలీవుడ్ తారలు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దియామిర్జా, తరుణ్ తదితరులను ఆహ్వానించారు. పార్టీకి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

హాలీవుడ్‌లో ప్రవేశించిన ప్రియాంక చోప్రా తన తొలి చిత్రం బేవాచ్ కోసం ఎదురుచూస్తున్నది. ఈ చిత్రం మే 24వ తేదీన విడుదలవుతున్నది. అమెరికాలో క్వాంటికో అనే టెలివిజన్ సిరీస్ నటించిన ప్రియాంకకు మంచి ఆదరణ లభిస్తున్నది.
priyanka chopra dia mirza baywatch quantico hollywood ప్రియాంకచోప్రా మనీష్ మల్హోత్రా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బేవాచ్ క్వాంటికో


Click it and Unblock the Notifications