ఐట్యూన్స్ 2015... దేవిశ్రీప్రసాద్ కే బెస్ట్ ఆల్బమ్

By Srikanya

హైదరాబాద్ : అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఆడియో...ఈ ఏడాది బెస్ట్ తెలుగు మ్యూజిక్ ఆల్బమ్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆ చిత్ర సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు.

ఆపిల్ కంపెనీ నుంచి ఇప్పుడే నాకో మెయిల్ వచ్చింది. 2015 సంవత్సరానికి గాను S/O. సత్యమూర్తి సినిమా బెస్ట్ తెలుగు మ్యూజిక్ ఆల్బమ్‌గా నిలిచిందని ఆపిల్ మూజిక్(ఐ ట్యూన్స్) పేర్కొంది. ఈ విషయం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని దేవీ శ్రీ ప్రసాద్ పేర్కొన్నాడు.

వరస ఆడియోలతో బిజీగా ఉన్న ... దేవి...సుకుమార్ ప్రొత్సహించడంతో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . దాంతో దిల్ రాజు నిర్మాతగా సుకుమార్ డైరెక్షన్లో దేవిశ్రీ సినిమా ఉంటుందని అధికారికగా ప్రకటించారు కూడా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X