»   » ‘ధృవ’ మూవీ చూసిన ఆడియన్స్, ఫ్యాన్స్ టాక్

‘ధృవ’ మూవీ చూసిన ఆడియన్స్, ఫ్యాన్స్ టాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ నటించిన 'ధృవ' మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజైంది. ఉదయం ఆటకు ముందే... పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలోలు, విదేశాల్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలోలు వేసారు. ఇపుడంతా ఇంటర్నెట్, సోసల్ మీడియా కావడంతో.... సినిమా చూసిన వెంటనే తమ తమ ఓపినీయర్ రివ్యూలతో ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సైట్లను ముంచెత్తుతున్నారు అభిమానులు, ఔత్సాహిక ప్రేక్షకలు.

Dhruva movie tweet review by Audience

ఫస్టాఫ్‌ ఎక్కడా బోర్‌ కొట్టకుండా, రేసీ స్ర్కీన్‌ప్లేతో అదిరిపోయిందని కొంతమంది అభిమానులు ట్వీట్‌ చేశారు. రామ్‌చరణ్‌ యాక్టింగ్‌, స్టైలింగ్‌ అదిరిందని ఒకరు. సినిమాలో తమకు నచ్చిన అంశాలను, నచ్చని అంశాలను వెల్లడించారు.

హీరో హీరోయిన్ పెర్ఫార్మెన్స్, కెమెరా, మ్యూజిక్, డైరెక్షన్ ఇలా చాలా విషయాలపై స్పంచారు. వారి వారి అభిప్రాయాలపై మీరూ ఓ లుక్కేయండి...

English summary
Director Surender Reddy's Telugu movie Dhruva, starring Ram Charan, Arvind Swamy and Rakul Preet Singh, has got good reviews from audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu