రామ్ చరణ్ తేజ్ నటించిన ధృవ టీజర్ యు ట్యూబ్ లో దుమ్ము రేపుతోంది . మొన్న దసరా పండగ ని పురస్కరించుకొని రిలీజ్ చేసిన ధృవ టీజర్ రెండు రోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ ని దాటేసి సంచలనం సృష్టిస్తోంది .
Story first published: Monday, October 17, 2016, 16:13 [IST]