»   »  ఉయ్యాలవాడ కథ విని రోమాలు నిక్కబొడుచుకున్నాయి: సుకుమార్

ఉయ్యాలవాడ కథ విని రోమాలు నిక్కబొడుచుకున్నాయి: సుకుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి తాను ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టామని కాకపోతే తన ఆర్య సినిమా సురేందర్ రెడ్డి అతనొక్కడే కన్నా ఓ సంవత్సరం ముందు రిలీజ్ అయ్యిందని అన్నారు. కథల విషయంలో సురేందర్ రెడ్డి ఫుల్ నేరేషన్ తనతో డిస్కస్ చేసేవాడని. కాని తానే తనకు కొంచం కొంచం చెప్పేవాడని అన్నాడు. ఇక అతనొక్కడే సినిమా సూపర్ హిట్ అయ్యిందని. ప్రస్తుతం చేయబోయే ఉయ్యాలవాడ కథ చెబుతుంటే రంగస్థలం సెట్స్ లో అందరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయని అన్నాడు సుకుమార్.

Director Sukumar praises Uyyalawada script

'ఖైదీ నంబర్‌ 150' చిత్రంతో ఘనమైన రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. త్వరలోనే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' చిత్రం సెట్స్ పైకి తీసుకువేలుతున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. కథానాయికగా నయనతారను తీసుకోవాలని అనుకుంటున్నారు.సూరి తీసే సినిమాలను సుకుమార్ దగ్గర ప్రస్తావిస్తుంటాడు. 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' కధ కూడా సుకుమార్ దగ్గర ప్రస్తావించాడట సూరి. సురేందర్ రెడ్డి చెప్పిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ విన్నా. ఆ సినిమా అద్భుతం ఉటుంది. సురేందర్ రెడ్డి తొలి సినిమా అతనొక్కడే కథ చెప్పిన సమయంలో కనిపించిన ఎగ్జైట్మెంట్ మళ్లీ ఉయ్యాలవాడ కథ వినిపించింది. . ఈ సినిమాలో ప్రతీ సీను సూపర్బ్ గా ఉంటుంది గ్యారెంటీ హిట్ అని చెప్పాడు సుకుమార్.

Chiranjeevi 151 Movie Title Changed
English summary
Director Sukumar praises the script of megastar Chiranjeevi's upcoming film 'Uyyalawada Narasimha Reddy'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X