»   » హీరోయిన్‌‌ను వెంటపడి వేధించారు... (ఫోటోస్)

హీరోయిన్‌‌ను వెంటపడి వేధించారు... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ప్రస్తుత కాలంలో సినీ స్టార్లు సెక్యూరిటీ లేకుండా బయటకు రావడం అంటే సాహసం చేయడమే. అభిమానం మితిమీరి పలు సందర్భాల్లో సినీ స్టార్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలూ ఉన్నాయి. ఇక హీరోయిన్ల పరస్థితి మరీ దారుణం. కొందరైతే వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించి అసహ్యమైన పనులు చేయడం పలు సందర్భాల్లో చూసాం.

ఇక ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫీ ఫోన్లు వచ్చాక... పరిస్థితి మరీ అద్వాన్నంగా మారింది. సినీ స్టార్లు ఎక్కడైనా రోడ్డుపై కనిపిస్తే వారిని ప్రశాంతంగా ఉండనీయడం లేదు. వెంటపడి హడలెత్తించేస్తున్నారు కొందరు... వారిని అభిమానులు అనడం కంటే సెల్పీ పిచ్చోళ్లు అనడం మేలేమో!

తాజాగా ముంబైలో హీరోయిన్ దిశా పటానీ ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదుర్కొంది....

సెల్పీ కావాలంటూ వెంటపడ్డారు

సెల్పీ కావాలంటూ వెంటపడ్డారు

ముంబైలో షాపింగ్ కు వచ్చి తిరిగి వెలుతున్న దిశా పటానిని కొందరు వ్యక్తులు సెల్ఫీ కావాలంటూ వెంటపడి వేధించారు.

వార్నింగ్ ఇచ్చినా వదలకుండా

వార్నింగ్ ఇచ్చినా వదలకుండా

తనను ఇబ్బంది పెట్టవద్దంటూ వార్నింగ్ ఇచ్చినా..... వినకుండా దిశా పటానీ వెంటపడి వేధించారు. ఇందకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

దిశా పటానితో తిరగొద్దంటూ హీరో కి తల్లి వార్నింగ్ , అదేం లేదంటూ తండ్రి మీడియాతో

దిశా పటానితో తిరగొద్దంటూ హీరో కి తల్లి వార్నింగ్ , అదేం లేదంటూ తండ్రి మీడియాతో

ఈ మోడరన్ యుగంలో డేటింగ్ లు,సహ జీవనం కాన్సెప్ట్ లు కామన్ అయ్యిపోయాయి. పెద్దలు ఎంత మొత్తుకున్నా యూత్ మాత్రం వీటికే ఓటేస్తున్నారు. అయితే దిశా పటానితో తిరగొద్దంటూ హీరో కి తల్లి వార్నింగ్ , అదేం లేదంటూ తండ్రి మీడియాతో చెప్పడం గమనార్హం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బికినీలో విటమిన్

బికినీలో విటమిన్ "సీ" కోసం దిశాపటానీ...... గుండెలు కాస్త చిక్కబట్టుకోండి

తరచుగా బికినీ షోకులతో సహా తన అందాలను అభిమానులకు పంచి పెట్టే దిశా పటానీ.. ఇప్పుడు సాగరనారిగా మారిపోయింది. 'ఈ మూడ్ లో విటమిన్ సీ(sea)కావాలి' అంటోంది దిశా... ఫోటో కోసం క్లిక్ చేయండి.

వీళ్లేం ఫ్యాన్స్?? ‘లోఫర్‌’ హీరోయిన్ ని లాగి దురుసుగా, గాయాలు

వీళ్లేం ఫ్యాన్స్?? ‘లోఫర్‌’ హీరోయిన్ ని లాగి దురుసుగా, గాయాలు

వీళ్లేం ప్యాన్స్?? ‘లోఫర్‌' హీరోయిన్ ని లాగి దురుసుగా, గాయాలు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Disha Patani, who made her Tollywood debut with 'Loafer', tasted the effects of stardom firsthand in mumbai when fans mobbed the actress. ... According to reports, as Disha stepped out of her car to get to the store, the actress was warmly welcomed by her fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu