»   » డాలర్స్ కాలనీలో హీరో హీరోయిన్ల రొమాన్స్ (ఫోటోలు)

డాలర్స్ కాలనీలో హీరో హీరోయిన్ల రొమాన్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎస్.ఎన్.ఆర్ . ఫిలిమ్స్ తెరకెక్కిస్తున్న సినిమా 'డాలర్స్ కాలనీ'. ప్రిన్స్, నిఖితా పవార్ జంటగా నటించారు. శ్రీచంద్ ముల్లా దర్శకుడు. ఎస్.రత్నమయ్య, టి.గణపతిరెడ్డి నిర్మాతలు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ విడుదలయ్యాయి. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం 'డాలర్స్ కాలనీ' సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో జరుగుతోంది. 'డాలర్స్ కాలనీ' చిత్రానికి సంబంధించిన స్టిల్స్, సినిమాకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

అన్నపూర్ణ స్టూడియోలో పాటలు

అన్నపూర్ణ స్టూడియోలో పాటలు


నిర్మాతలు మాట్లాడుతూ "సినిమాను ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కిస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి ఓ పాటను చిత్రీకరిస్తాం. రొమాంటిక్ హారర్ చిత్రమిది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. గ్రాఫిక్స్ స్పెషల్ అట్రాక్షన్ అవుతాయి. ప్రిన్స్ కొత్తగా కనిపిస్తాడు అన్నారు.

సినిమా విడుదల ఎప్పుడంటే

సినిమా విడుదల ఎప్పుడంటే


ఆగస్టు మొదటివారంలో పాటల్ని, ఆఖరి వారంలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.

కామెడీ అండ్ హారర్ ఎంటర్టెనర్

కామెడీ అండ్ హారర్ ఎంటర్టెనర్


దర్శకుడు మాట్లాడుతూ "మిగిలిన రెండు పాటల్ని జూలై 10 లోపు చిత్రీకరిస్తాం. రొమాంటిక్ కామెడీ హారర్ ఎంటర్‌టైనర్ ఇది. మూడు పాటలున్నాయి అన్నారు''.

హీరో మాట్లాడుతూ...

హీరో మాట్లాడుతూ...


ప్రిన్స్ మాట్లాడుతూ "షూటింగ్ ఫైనల్ స్టేజీలో ఉంది. ఎన్నికలు రావడంతో కొన్నాళ్లు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు శరవేగంగా చిత్రీకరిస్తున్నాం'' అని తెలిపారు.

English summary
Prince and Nikitha Pawar are playing lead roles in the film titled Dollars Colony. Sri Chand Mulla is directing the film while it is S Ratnamayya and T Ganapathi Reddy who is producing it on SNR films banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu