»   » లైవ్‌షోలో... మన హీరోయిన్‌తో మద్యం తాగించి, అవమానించారు!

లైవ్‌షోలో... మన హీరోయిన్‌తో మద్యం తాగించి, అవమానించారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబయి: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.... ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన తర్వాత, తన టాలెంటును ఇండియాకే పరిమితం చేయకుండా ఇంటర్నేషనల్ రేంజిలో తన సత్తా చాటుతోంది.

ప్రియాంక నటించిన అమెరికన్ టీవీ సిరీస్ 'క్వాంటికో' సూపర్ హిట్ కావడంతో, క్వాంటికో-2లోనూ ప్రియాంక నటిస్తోంది. దీంతో పాటు 'బేవాచ్' అనే హాలీవుడ్ మూవీలో డ్వేన్ జాన్సన్(ది రాక్)తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం.

ప్రస్తుతం ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతుండటంతో...... హాలీవుడ్ సెలబ్రిటీలను, ఇంటర్నేషనల్ ప్రముఖులతో చాట్ షో చేసే ఎలెన్ ప్రియాంకను తన షోకు ఆహ్వానించింది. అయితే ప్రియాంకతో ఎలెన్ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసింది. ఈ షోలో హోస్ట్‌ ఎలెన్‌ చేస్తూ ప్రియాంకతో సరదాగా మాట్లాడుతూనే అవమాన పరిచినట్లుగా వ్యవహరించడమే ఇందుకు కారణమని అంటున్నారు.

లైవ్ షోలో మద్యం

లైవ్ షోలో మద్యం

షో ప్రారంభం అవ్వగానే ప్రియాంకతో మద్యం(టకీలా) తాగించారు. బహుషా ఆ మత్తులో ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఆమె నోటి నుండి బయటకు వస్తాయనే ఇలా చేసి ఉంటారు కాబోలు.

ప్రియాంకను అలా అందేంటి?

ప్రియాంకను అలా అందేంటి?

దీంతో పాటు ప్రియాంపై కొన్ని అవమానకర వ్యాఖ్యలు చేసారు ఎలెన్. ప్రియాంక మిస్‌ వరల్డ్‌ అయ్యాక అభివాదం చేసినప్పుడు అదేదో విద్యుత్‌ బల్బు తీస్తున్నట్లు చెయ్యి వూపారు అంటూ దెప్పిపొడిచినట్లు వెటకారంగా మాట్లాడింది ఎలెన్.

వామ్మో...ఓ రేంజిలో ఆడుకుందిగా

వామ్మో...ఓ రేంజిలో ఆడుకుందిగా

'మీరు ఇప్పుడు వరల్డ్ స్టార్‌ అయిపోయారు. మీ బ్యూటీ, మీ పెర్ఫార్మెన్స్ అందరూ ఇష్టపడుతున్నారు' అంటూ ఎలెన్ అనగానే...., ‘అలాంటిదేం లేదు' అంటూ ప్రియాంక బదులిచ్చింది. దీంతో వెంటనే ఎలెన్... ‘ఆ విషయం నాకు తెలుసు ఏదో మిమ్మల్ని పొగడాలి కాబట్టి అలా అన్నాను' అంటూ వెటకారమాడింది ఎలెన్.

నన్ను అసహ్యించుకుంటోంది

నన్ను అసహ్యించుకుంటోంది

అమెరికా నన్ను అసహ్యించుకోవడం ఖాయం : ప్రియాంక చోప్రా.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

బికినీ సైజ్

బికినీ సైజ్

బికినీ సైజ్ తగ్గింది.... టీవీ షోలో ప్రియాంక చోప్రా సూపర్ హాట్... ఫోటోస్ కోస క్లిక్ చేయండి.

English summary
Priyanka Chopra, the sport that she is, was warm and entertaining at ‘The Ellen’s Show’ and got along really with the host. Ellen not only made her down tequila shot but also questioned the fact that she won Miss World with ‘that hand wave’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu