»   » మేం సిద్దం : బ్లూఫిలిం డైరెక్టర్ కి భారత మహిళల అప్లికేషన్లు

మేం సిద్దం : బ్లూఫిలిం డైరెక్టర్ కి భారత మహిళల అప్లికేషన్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పోర్న్‌ మూవీస్‌ అంటే అది కేవలం మగవాళ్లకు సంబంధించినది మాత్రమే అని మహిళలు భావిస్తారు. ఆ తరహా సినిమాలు చూడడానికి ఆడవాళ్లు కూడా సంకోచిస్తుంటారు. అలాంటిది లండన్‌కు చెందిన ఎరికా లస్ట్‌ ఏకంగా పోర్న్‌ సినిమాలకు దర్శకత్వం వహిస్తుంది. అంతేకాకుండా బెస్ట్‌ పోర్న్‌ మూవీ డైరెక్టర్‌గా ఫేమ్‌ కూడా సంపాదించుకుంది. ఇలాంటి పని చేస్తున్నందుకు తనకేం సిగ్గుగా లేదని, ఇది కూడా ఓ క్రియేటివ్‌ జాబేనని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది ఎరికా.

ఆమె పేరు ఎరికా లస్ట్. స్వీడన్‌కు చెందిన ఈ పోర్న్ సినిమాల ప్రొడ్యూసర్ కోరిక వింటే మగాళ్లకు పిచ్చెక్కిపోతుంది. పోర్న్ రంగంలోకి మరింత మంది మహిళలు రావాల్సిన అవసరం ఉందని ఆమె తన మనసులోని మాటలను బయటపెట్టింది. రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్టార్.. తదితర విభాగాల్లోకి మహిళలు రావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ప్రతి రంగంలోనూ మహిళలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని, ఈ రంగంలో అయితే మహిళలు సులభంగా నిలదొక్కుకోవడతోపాటు ఆటంకాలు ఉండవని పేర్కొంది.

భయపడేదాన్ని:

భయపడేదాన్ని:

‘నేను మొదట్లో పోర్న్‌ సినిమాలు చూడడానికే భయపడేదాన్ని. కానీ, ఒకసారి చూసిన తర్వాత వాటిని చూస్తే చిరాకుగా అనిపించేది. వాటిలో కూడా క్రియేటివిటీ చూపించవచ్చని అనిపించింది. వాటిని నేనే తీస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచన వచ్చింది. మొదట్లో నా పేరెంట్స్‌ అంగీకరించలేదు.

శిక్షణ కూడా:

శిక్షణ కూడా:

కానీ, ఇది కూడా మంచి కెరీరే అని ఒప్పించగలిగా. నా భర్త నేను తీసే సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తారు. గత పదేళ్లుగా ఈ పనే చేస్తున్నా. కానీ సెక్స్‌ ఎప్పుడూ బోర్‌ కొట్టదు. పోర్న్‌ చిత్రాల్లో నటించాలనుకునే అమ్మాయిలను, అబ్బాయిలను ఇంటర్వ్యూ చేసి, వారిని ఎంపిక చేస్తాం. ఒక్కోసారి వారికి శిక్షణ కూడా ఇస్తుంటాం. ఎక్ర్‌ప్రెషన్స్‌ గురించి చెబుతాం. కొన్నాళ్లకు ఇది కూడా గౌరవనీయమైన వృత్తుల జాబితాలోకి చేరుతుంద'ని ఎరికా చెప్పింది.

లాభాలు వస్తుండటం తో :

లాభాలు వస్తుండటం తో :

ఇప్పుడు కొత్తగా నీలి చిత్రాల్లో నటించే మహిళలు కావాలని ప్రకటన చేసింది ఎరికా లస్ట్ . పోర్న్ ఇండస్ట్రీ లో మహిళల శాతం పెరగాలని , దర్శకుల లోను అలాగే సాంకేతిక నిపుణులలోను పెద్ద ఎత్తున మహిళలు రావాలని పిలుపు నిస్తోంది ఈ భామ . పోర్న్ రంగంలో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు వస్తుండటం తో ఆ బాట పట్టింది ఎరికా లస్ట్ .

విపరీతమైన డిమాండ్:

విపరీతమైన డిమాండ్:

తనకు లాభాలు బాగా రావడంతో ఆశ్చర్యపోయిన ఈ భామ పోర్న్ రంగంలోకి పెద్ద ఎత్తున మహిళలను ఎంకరేజ్ చేయాలనీ నడుం కట్టింది . అందుకే ఓ ప్రకటన జారీ చేసింది . ఈమె ప్రకటనకు పెద్ద ఎత్తున మహిళల నుండి స్పందన వచ్చింది కూడా . ఈ రంగంలో విపరీతమైన డిమాండ్ ఉందని, మహిళలు ఈ రంగంలోకి రావాలని పిలుపునిచ్చింది.

ది గుడ్ గర్ల్:

ది గుడ్ గర్ల్:

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ఎరికా తొలుత గౌరవప్రదంగా బతకాలని నిర్ణయించుకున్నా అందుకు తగ్గ అవకాశాలు లభించలేదు. దీంతో 2004లో ‘ది గుడ్ గర్ల్' పేరుతో 22 నిమిషాల పోర్న్ క్లిప్‌ను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ క్లిప్‌కు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది.

20 లక్షల డౌన్‌లోడ్ చేసుకున్నారు:

20 లక్షల డౌన్‌లోడ్ చేసుకున్నారు:

రెండు నెలల్లోనే 20 లక్షల మంది దానిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇక ఎరిక్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2013లో ‘ఎక్స్ కన్ఫెషన్స్' పేరుతో ఆన్‌లైన్ పోర్న్ సైట్‌ను ప్రారంభించింది. పోర్న్ సినిమాలు తీసేందుకు ముందుకొచ్చే మహిళా దర్శకుల కోసం గతేడాది అక్టోబరులో ఎరిక్ బంపరాఫర్ ఆపర్ ఇచ్చింది.

భారత్ నుంచి:

భారత్ నుంచి:

పది పోర్న్ సినిమాలకు 2.72 లక్షల డాలర్లు ఖర్చు చేస్తానని ప్రకటించింది. అయితే ఆమెకు నిరాశే ఎదురైంది. కానీ ఆ కొన్ని వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు వంద అప్లికేషన్లు ఆమెకు అందాయి. అందులో భారత్ నుంచి వచ్చినవి కూడా ఉండడం గమనార్హం.

మిగతా ఇండస్ట్రీ లాగే:

మిగతా ఇండస్ట్రీ లాగే:

విచిత్రం ఏంటంటే భారత్ నుండి కూడా పలువురు మహిళలు పోర్న్ రంగంలో అడుగుపెట్టడానికి ఎరికా ని సంప్రదిస్తున్నారు . మిగతా ఇండస్ట్రీ లాగే ఈ పోర్న్ రంగం అని దానికి బాధపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు కూడా . డబ్బు కోసం బ్లూ ఫిలిమ్స్ రంగాన్ని ఎంచుకుంటున్నారు కొందరు . మూడేళ్ల క్రితం ‘ఎక్స్ కన్ఫెషన్‌' ను ప్రారంభించినప్పటితో పోలిస్తే తన ఆదాయం మూడింతలైందని ఎరిక్ ఆనందంగా చెప్పుకొచ్చింది.

English summary
Erika Lust is a Swedish porn director, screenwriter and producer. Along with Anna Span and others, Lust has pioneered the field of feminist pornography across the world.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu