»   » ఫొటోలు: హీరోయిన్ నజ్రియా వెడ్డింగ్ ఏనవర్శరీ

ఫొటోలు: హీరోయిన్ నజ్రియా వెడ్డింగ్ ఏనవర్శరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నటి నజ్రియా వివాహం చేసుకుని సెట్ అయిన సంగతి తెలిసిందే. నేరం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన కేరళ కుట్టి నజ్రియా నజీమ్. అనంతరం రాజారాణి, నయాండి, వాయైమూడి పేసవుం, తిరుమణం ఎనుం నిఖా తదితర చిత్రాల్లో నటించి అనతికలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు సరిగ్గా వివాహం అయ్యి ఏడాది అయ్యింది. ఈ సందర్భంగా ఈ దంపతలు వెడ్డింగ్ ఏనవర్శరీ జరుపుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ ముద్దుగుమ్మకు మలయాళ నటుడు భగత్ పాజిల్‌తో క్రితం సంవత్సరం ఆగస్టు 21 న వివాహం అయ్యింది. ఇది ఇరు కుటుంబాలు నిశ్చయించిన పెళ్లి. భగత్ దర్శకుడు ఫాజిల్ కుమారుడు. మలయాళంలో కేరళా కబే, కాక్‌టెయిల్, రెడ్ వైన్ తదితర చిత్రాల్లో హీరోగా నటించి పాపులర్ అయ్యారు.

భగత్ పాజిల్, నజ్రియాల వివాహం కేరళ లోని తిరువనంతపురంలో ముస్లింల వివాహ సంప్రదాయం ప్రకారం జరగింది. వీరి వివాహ రిసెప్షన్ 24వ తేదీన ఆలప్పుళాలో జరగింది. తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ వివాహానికి హాజరు అయ్యారు. నజ్రియా నిశ్చితార్థంతోనే నటనకు ఫుల్‌స్టాప్ పెట్టారు. తమిళంలో ఆమె నటించిన తిరుమణం ఎనుమ్ నిఖా చివరిగా విడుదలయింది.

వెడ్డింగ్ ఏనవర్శరీ ఫొటోలు

ఉత్సాహంగా

ఉత్సాహంగా

ఈ ఏనర్శిరీ ఈ నవ దంపతులు చాలా ఉత్సాహంగా జరుపుకున్నారు.

కవర్ పేజీ మార్చేసింది

కవర్ పేజీ మార్చేసింది

తన ఫేస్ బుక్ కవర్ పేజీని నజ్రియా ఈ ఫొటోతో మార్చేసింది

కేకు

కేకు

ఈ ఏనవర్శరీ కోసం ఆమె తెప్పించిన కేకు

సెలబ్రేషన్స్

సెలబ్రేషన్స్

వెడ్డింగ్ ఏనవర్శరీ సెలబ్రేషన్స్ జోరందుకున్న వేళ...

పర్శనల్ కలెక్షన్ లోవి

పర్శనల్ కలెక్షన్ లోవి

వారి పర్శనల్ లైఫ్ కలెక్షన్ లోవి ఈ ఫొటోలు

ఎంగేజ్ మెంట్

ఎంగేజ్ మెంట్

ఎంగేజ్ మెంట్ సమయంలోది ఈ ఫొటో

బెస్ట్

బెస్ట్

వివాహ సమయంలో బెస్ట్ క్లిక్ ఇది

రిసెప్షన్

రిసెప్షన్

ఈ ఫొటో వీరి వివాహ రిసెప్షన్ సమయంలోది

వివాహానికి ముందు

వివాహానికి ముందు

వీరిద్దరూ వివాహానికి ముందు కలిసినప్పుడు క్లిక్ మనిపించినప్పుది

ఫన్ మూవ్ మెంట్స్

ఫన్ మూవ్ మెంట్స్

వివాహ సమయంలో సరదాగా మిత్రుల,బంధువులతో ఇలా

వివాహం

వివాహం

వివాహ సమయంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లోవి

పాపులర్

పాపులర్

వీరిద్దరి మోస్ట్ పాపులర్ పిక్స్ ఇవి.

English summary
Fahadh Faasil and Nazriya Nazim, the cutest star couple of Mollywood, is celebrating the first wedding anniversary today (August 21st).We would like to wish the young couple a very Happy Wedding Anniversary...
Please Wait while comments are loading...