»   » పవన్, మహేష్, బన్నీ...టాలీవుడ్లో ఫేమస్ ముద్దు సీన్లు (ఫోటో ఫీచర్)

పవన్, మహేష్, బన్నీ...టాలీవుడ్లో ఫేమస్ ముద్దు సీన్లు (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రోజులు మారాయి, సినిమా రంగంలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు లిప్ లాక్ ముద్దు సీన్ అంటే ముక్కున వేలేసుకుని వింతగా చూసే వారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మరాయి. ముద్దు సీన్లు సినిమాల్లో సర్వసాధారణం అయిపోయాయి. బాలీవుడ్ సినిమాల్లో ఇపుడు ప్రతి సినిమాలోనూ ముద్దు సీన్ తప్పరిసరి అనే పరిస్థితి నెలకొంది. టాలీవుడ్లోనూ ముద్దు సీన్లు ఇపుడు కామన్ అయ్యాయి.

అసభ్యత లేకుండా కథలో భాగమై, సన్నివేశాలకు తగిన విధంగా ఉండే ముద్దు సీన్లను ఇపుడు ప్యామిలీ ప్రేక్షకులు కూడా ఆమోదిస్తున్నారు. ప్రేక్షకులు అభిరుచి, సినిమా స్టోరీ, సన్నివేశాలు డిమాండ్ చేస్తే హీరో హీరోయిన్లు కూడా ముద్దు సీన్లు చేయడానికి పెద్దగా కండీషన్లు ఏమీ పెట్టడం లేదు.

మరికొందరు హీరో, హీరోయిన్స్....ముద్దు సీన్లలో పాల్గొనడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఉవ్విల్లూరుతున్నారు. ఈ పరిణామాలన్నీ వెరసి వెండితెరపై వేడి వేడి ముద్దు సీన్ల జోరు బాగా పెరిగి పోయింది. నాగార్జున లాంటి వారు 80ల్లోనూ ఇలాంటి సీన్లలో నటించగా...ఇప్పటి స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ సహా పలువురు కుర్ర స్టార్స్ వాటిని కంటిన్యూ చేస్తున్నారు.

స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు...

నాగార్జున

నాగార్జున


టాలీవుడ్ సీనియర్ స్టార్ నాగార్జున అప్పట్లో గీతాంజలి చిత్రంలో లిప్ లాక్ సీన్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

నాగ చైతన్య

నాగ చైతన్య


ఏ మాయ చేసావె సినిమాలో నాగ చైతన్య, సమంత మధ్య ఏ రేంజిలో ముద్దుల వర్షం కురిసిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.

గోపీచంద్-రాశి ఖన్నా

గోపీచంద్-రాశి ఖన్నా


గోపీచంద్-రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ‘జిల్' చిత్రం త్వరలో విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఇద్దరి మధ్య వేడి వేడి ముద్దు సీన్లు చిత్రీకరించారు.

సమంత

సమంత


సమంత నాగ చైతన్యతో తొలి చిత్రంలోనే ముద్దు సీన్లు చేసింది. అతనితో ముద్దు సీన్లు చేయడం చాలా కంఫర్టుగా ఉంటుందని సమంత స్వయంగా ప్రకటించింది కూడా...

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ తన కెరీర్లో తొలిసారిగా త్రిషతో ‘తీన్ మార్' చిత్రంలో ముద్దు సీన్ చేసారు.

మంచు మనోజ్

మంచు మనోజ్


పాండవులు పాండవులు తుమ్ముద చిత్రంలో మనోజ్, ప్రణీత ఇలా....

నవదీప్

నవదీప్


చందమామ చిత్రంలో కాజల్ అగర్వాల్, నవదీప్ మధ్య ముద్దు సీన్...

రెజీనా..

రెజీనా..

రొటీన్ లవ్ స్టొరీ చిత్రంలో సందీప్ కిషన్, రెజీనా మధ్య ముద్దు సీన్...

రవితేజ

రవితేజ


పవర్ సినిమాలో రవితేజ ముద్దు సీన్ ఇలా అదరగొట్టాడు.

దీక్షా సేథ్

దీక్షా సేథ్


వేదం చిత్రంలో అల్లు అర్జున్, దీక్ష సేథ్ మధ్య ముద్దు సన్నివేశం.

అనుష్క

అనుష్క


లక్ష్యం చిత్రంలో గోపీచంద్, అనుష్క మధ్య ముద్దు సన్నివేశం...

రానా దగ్గుబాటి

రానా దగ్గుబాటి


నేను నా రాక్షసి చిత్రంలో ఇలియానా, రానా మధ్య రొమాంటిక్ సన్నివేశం.

అల్లు అర్జున్

అల్లు అర్జున్


వరుడు చిత్రంలో అల్లు అర్జున్-బాను శ్రీ మెహ్రా మధ్య ముద్దు సన్నివేశం హాట్ టాపిక్ అయింది.

English summary
While lip locks are still blown out of proportion, in the tabloids, our Tollywood actors and actresses managed to go bold for their films. Though some of them have done it to shot to fame over night, there are some films, which badly needed them as per the demands of the script.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu