»   » జూనియర్‌ ఎన్టీఆర్‌ పెళ్ళికి అభిమానుల భారీ బహుమతి

జూనియర్‌ ఎన్టీఆర్‌ పెళ్ళికి అభిమానుల భారీ బహుమతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూనియర్‌ ఎన్టీఆర్‌ వివాహాం సందర్భంగా ఫ్యాన్స్ భారీ గిఫ్ట్‌ ఇస్తున్నారు. బంగారు పూత పూసిన వెంకటేశ్వరుడి విగ్రహాన్ని చిన్నోడికి కానుకగా ఇస్తున్నారు. నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయల ఖర్చుతో.. దీన్ని తంజావూరులో తయారు చేయించారు.అలాగే ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన అభిమానులు అక్కడ రాముల వారి దేవాలయంలోని కళ్యాణానికి వాడిన రాములు వారి పట్టుబట్టలు, ముత్యాల తలంబ్రాలును కలెక్టు చేసి పంపుతున్నారు. వాటిని మొన్న శ్రీరామనవమికి సీతారామల కళ్యాణంలో వాడినవి చెప్తున్నారు. మరో ప్రక్క వీరి వివాహాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు మిగతా మెంబర్స్ కలసి పూజలు నిర్విహించారు. ఇలా తమ అభిమాన హీరో వివాహానికి తమకు తోచిన రీతిలో ఆనందంగా బహుమతులును రెడీ చేస్తున్నారు.

English summary
NTR will be receiving a very special gift from his fans of Bhadrachalam.NTR fans in Bhadrachalam are collecting the clothes of Lord Rama and ‘Muthyala Thalambralu’ used in Sita Rama Kalyanam on Sree Rama Navami to gift to the new couple.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu