»   » షాక్ : తెలుగు స్టార్ హీరోలంతా ఎగబడి వేసుకుంటున్న చొక్కా (ఫొటో ఫీచర్)

షాక్ : తెలుగు స్టార్ హీరోలంతా ఎగబడి వేసుకుంటున్న చొక్కా (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో ఓ చిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. వార్డ్ రోబ్ విషయంలో మరీను. ఒకే హీరో ..ఒక డిజైన్ చొక్కా వేసుకుంటే మిగతా హీరోలంతా అదే తరహా చొక్కా వేసుకోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంతకీ ఏమిటా చొక్కా అంటే క్రింత స్లైడ్ షో లో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినిమావాళ్లు ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ మెయింటైన్ చేస్తూంటారు. ప్రతీ స్టార్ హీరోకు ఒక్కో కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు. కానీ చాలామంది స్టార్ హీరోల కాస్ట్యూమ్ డిజైనర్లు ఒకే డిజైన్ చొక్కా ఎంపిక చేసారంటే మాత్రం షాకింగ్ గానే ఉంటుంది.

బ్లూ జీన్స్, తెల్ల షర్ట్ అందరు హీరోలు సేఫ్ గా ఉంచుకనే కాస్ట్యూమ్. అలాంటి కాస్ట్యూమే ఈ చొక్కా కూడా. ఎఫెర్ట్ లేకుండా ఓ స్టైల్ ని మన హీరోలంతా ఎంచుకున్నారు. అయితే ఇదేదో ఫ్యాషన్ ట్రెండ్ అని చెప్పలేము... కానీ చిత్రమనిపించే ఈ చొక్కా వ్యవహారం ఏంటో చూడండి.

స్లైడ్ షోలో....

రామ్ చరణ్

రామ్ చరణ్

నీలం చొక్కా..పై తెల్ల చుక్కలుతో ఉన్న ఈ చొక్కాని ఎవడు సినిమాలో ...రామ్ చరణ్ వాడాడు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్ ... సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఇదే తరహా చొక్కాని వాడారు.

ఎన్టీఆర్

ఎన్టీఆర్

ఎన్టీఆర్ కూడా ఇదే తరహా చొక్కాని కలిగి ఉండటం గమనించవచ్చు.

 రానా దగ్గుపాటి

రానా దగ్గుపాటి

సౌత్ స్కోప్ పత్రిక ఫొటో షూట్ కోసం రానా ఈ షర్ట్ ని వాడటం జరిగింది.

ఆగడు

ఆగడు

మహేష్ బాబు...ఆగడు చిత్రం ఓ పాటలో ఈ షర్ట్ ని వాడటం జరిగింది.

రామ్

రామ్

హీరో రామ్ కూడా స్టార్ హీరోలను అనుకరిస్తూ ఇదే తరహా చొక్కా వేసుకున్నారు.

సూర్య

సూర్య

తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు

సాయిధరమ్ తేజ

సాయిధరమ్ తేజ

పిల్లా నువ్వులేని జీవితం చిత్రంలో సాయి ధరమ్ తేజ ఈ చొక్కాని వేసుకున్నారు.

సుధీర్ బాబు

సుధీర్ బాబు

హీరో సుధీర్ బాబు...ఓ ప్రెస్ మీట్ లో ఈ షర్ట్ ని వేసుకోవటం గమనించవచ్చు

English summary
superstars on their fashion sense, we have noticed something amazing worth reporting. Like almost every guy has a pair of blue jeans and white shirt in their wardrobes as the safest pick, our heroes seems to have one more 'must-have' to sport a style effortlessly. Since we really don't want to call it a fashion faux, check out our interesting observation in the slide below.
Please Wait while comments are loading...