twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వెక్కి వెక్కి ఏడ్చిన నాగార్జున, చలించిన ఫ్యాన్స్ (ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు మరణాన్ని తట్టుకోలేక నటుడు నాగార్జున వెక్కి వెక్కిన ఏడ్చిన సందర్భం చూసి పలువురు అక్కినేని అభిమానులు చలించిపోయారు. బుధవారం అభిమానుల సందర్శనార్థం అన్నపూర్ణ స్టూడియోలో ఉంచిన అక్కినేని పార్థివ దేహాన్ని గురువారం ఇక్కడే ఖననం చేయడానికి ఏర్పాట్లు చేసారు.

    అయితే అంతిమ యాత్ర నిర్వహించడంలో భాగంగా గురువారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఏపీ ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. ఫిల్మ్ చాంబర్లలో నివాళులు అర్పించిన అనంతరం అక్కడి నుంచి వేలాది మంది అభిమానులు, సినీ ప్రముఖులు వెంట రాగా ఆయన భౌతిక కాయాన్ని అంతిమయాత్ర నిర్వహిస్తూ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోకు తరలించారు.

    మధ్యాహ్నం మూడున్నర గంటలకు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతాయి. ఈ సందర్భంగా పోలీసు సిబ్బంది అక్కినేనికి గౌరవంగా గన్ సెల్యూట్ చేయనున్నారు. ఈ మహానటుడి అంత్యక్రియలకు భారీ సంఖ్యలో అభిమానులు తరలి రానున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేసారు.

    నాగార్జున కంటతడి

    నాగార్జున కంటతడి


    అక్కినేని నాగేశ్వరరావు మృత దేహం వద్ద నాగార్జున వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యం.

    చలించి పోయిన ఫ్యాన్స్

    చలించి పోయిన ఫ్యాన్స్


    నాగార్జున కంటతడి పెట్టిన దృశ్యాలు చూసిన అక్కడే ఉన్న పలువరు అక్కినేని అభిమానులు చలించి పోయారు.

    ఈ జీవితం నీవల్లే..నాన్న

    ఈ జీవితం నీవల్లే..నాన్న


    నాన్న అక్కినేని నాగేశ్వరరావు ఒక సాధారణ స్థాయి నుండి ఎంతో కష్టపడి ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చారని, ఆయన ప్రతి విషయంలోనూ ఎంతో క్రమ శిక్షణగా ఉంటారని నాగార్జున అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

    సోదరి నాగ సుశీలతో..

    సోదరి నాగ సుశీలతో..


    అక్కినేని నాగేశ్వరరావు భౌతిక కాయం వద్ద విషాద వదనంలో సోదరి నాగ సుశీలతో కలిసి నాగార్జున.

    సోదరుడు వెంకట్‌తో...

    సోదరుడు వెంకట్‌తో...


    సోదరుడు అక్కినేని వెంకట్‌తో కలిసి నాగార్జున. తండ్రి మరణంతో ఇద్దరు విషాదంలో మునిగిపోయారు.

    రాఘవేంద్రరావుతో..

    రాఘవేంద్రరావుతో..


    అక్కినేని మరణంతో ఆయన కుటుంబ సభ్యులను ఓదారుస్తున్న దర్శకుడు రాఘవేంద్రరావు.

    నాగం జనార్ధన్ రెడ్డి

    నాగం జనార్ధన్ రెడ్డి


    బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి నాగార్జునను పరామర్శిస్తున్న దృశ్యం.

    వెంకట్, సుప్రియ

    వెంకట్, సుప్రియ


    విషాద వదనంలో అక్కినేని పెద్ద కుమారుడు వెంకట్, మనవరాలు సుప్రియ

    తాతయ్య మృతితో ఇలా...

    తాతయ్య మృతితో ఇలా...


    తాతయ్య మృతితో సుమంత్, నాగ చైతన్య, సుప్రియ ఇలా విషాద వదనంలో మునిగిపోయారు.

    టబు

    టబు


    హీరోయిన్ టబు అక్కినేని భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

    గుండు హనుమంతరావు

    గుండు హనుమంతరావు


    హాస్య నటుడు గుండు హనుమంతరావు అక్కినేని పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

    సాయికుమార్

    సాయికుమార్


    నటుడు సాయికుమార్, ఆయన తండ్రి అక్కినేని భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

    కొండ వలస

    కొండ వలస


    హాస్య నటుడు కొండ వలస అక్కినేని పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

    చమ్మక్ చంద్ర

    చమ్మక్ చంద్ర


    హాస్య నటుడు చమ్మక్ చంద్ర అక్కినేని భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యం.

    అక్కినేని భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలిస్తూ..

    అక్కినేని భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలిస్తూ..


    అక్కినేనా భౌతిక కాయాన్ని ఫిల్మ్ చాంబర్‌కు తరలిస్తున్న దృశ్యం.

    చివరి మజిలీ

    చివరి మజిలీ


    అక్కినేని భౌతిక కాయం మోస్తూ అఖిల్ అక్కినేని, నాగార్జున తదితరులు....

    English summary
    What legend Akkineni Nageswara Rao taught to his family members and well wishers is to stay composed even during the worst situations of life. That is what he has done during his crisis day. And reflecting father’s ideologies, King Nagarjuna did the same yesterday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X