చిత్ర నిర్మాణ రంగంలోకి ఆదిత్య మ్యూజిక్.. కార్తీ, రకుల్ సినిమా..
గత 20 ఏళ్లుగా మ్యూజిక్ ఇండస్ట్రీలో సేవలందిస్తున్న ఆదిత్య మ్యూజిక్ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది.
గత 20 ఏళ్లుగా మ్యూజిక్ ఇండస్ట్రీలో సేవలందిస్తున్న ఆదిత్య మ్యూజిక్ చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది. తొలి ప్రాజెక్టుగా హీరో కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన తీరన్ అధిగరమ్ ఒండు అనే చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు శతురంగ వెట్టై. ఆదిత్య మ్యూజిక్ ఎండీ ఉమేశ్ గుప్త నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఈ చిత్రం ఆగస్గు చివరి వారంలో గానీ, సెప్టెంబర్ తొలి వారంలో గానీ విడుదల చేయానికి సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను జూన్ 30న రిలీజ్ చేయనున్నారు. కార్తీ, రకుల్ నటించిన ఈ చిత్రానికి తమిళంలో మంచి క్రేజ్ ఏర్పడింది.
aditya music music industry dheeran adhigaram ondru karti rakul preet singh sathuranga vettai md umesh gupta ఆదిత్య మ్యూజిక్ మ్యూజిక్ ఇండస్ట్రీ తీరన్ అదిగరమ్ ఒండ్రు కార్తీ రకు


Click it and Unblock the Notifications