»   » షాకింగ్: పెద్దలకు మాత్రమే... ( ఫస్ట్ లుక్ యమ హాట్)

షాకింగ్: పెద్దలకు మాత్రమే... ( ఫస్ట్ లుక్ యమ హాట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఫిల్మ్ మేకర్ ఫైజల్ సైఫ్...తను తీసే సినిమాలన్నీ దాదాపు కాంట్రవర్సీలకు ముండి పెట్టి తీస్తుంటారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన జిగ్యాస, మై హూ రజనీకాంత్, అమ్మ తదితర చిత్రాలు ఆ మధ్య పెద్ద వివాదాలే సృష్టించాయి. తాజాగా మరో వివాదాస్పద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఫైజల్ సైఫ్.

ఇటీవల ఆయన తన సోషల్ నెట్వర్క్ ద్వారా తన తర్వాతి సినిమా టైటిల్ ‘ఫర్ అడల్ట్స్ ఓన్లీ'(పెద్దలకు మాత్రమే) అని వెల్లడించారు. తాజాగా తన చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు. పస్ట్ లుక్ పోస్టర్ ఉమెన్ న్యూడ్ ఫోజుతో ఉండటం గమనార్హం. పోస్టర్ విడుదల తర్వాత పైజల్ సైఫ్ హాట్ టాపిక్ అయ్యాడు.

“For Adults Only” movie frist look

ఇండియన్ సినిమా చరిత్రలోనే బోల్డెస్ట్, డర్టియెస్ట్ సినిమా అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఫేస్ బుక్ పేజీలో కూడా మెస్ట్ డర్టియెస్ట్ ఫిల్మ్ అంటూ పేర్కొన్నారు.

ఈ సినిమా కోసం విదేశీ భామలను తీసుకోబోతున్నారు. ఈ చిత్రాన్ని అమెరికన్ స్టూడియో డిమెన్షన్ ఫిల్మ్స్ నిర్మించబోతోంది. ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళంలో కూడా విడుదల చేయబోతున్నట్లు ఫైజల్ సైఫ్ వెల్లడించారు. ఇది మా తొలి బాలీవుడ్ మూవీ, ఇంటర్నేషనల్ నటీమణులను తీసుకోవాలనుకుంటున్నాం, అంతా ప్లాన్ ప్రకారం జరుగుతోంది. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తాం' అన్నారు ఫైజల్ సైఫ్.

English summary
Filmmaker Faisal Saif plans to approach an international actress for his next multilingual film titled “For Adults Only”, which will be produced by American studio Dimension Films.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu