»   » దత్తుకి మరో దెబ్బ..‘శక్తి’ ప్రమోషన్ కి నో చెప్పి ఖతర్నాఖ్ అనిపించుకొంది..?

దత్తుకి మరో దెబ్బ..‘శక్తి’ ప్రమోషన్ కి నో చెప్పి ఖతర్నాఖ్ అనిపించుకొంది..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఖతర్నాక్" సినిమా తర్వాత ఆ రేంజ్ లో తనకు ఝలక్ ఇచ్చిన సినిమా 'శక్తి" కావడంతో, 'శక్తి" సినిమా పేరు చెప్పి మీడియా ముందుకొచ్చేందుకు ససేమిరా ఒప్పుకోవడంలేదట గోవా బ్యూటీ ఇలియానా. ఎలాగోలా సినిమాని 'హిట్" అన్సించేద్దామని నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు మెహర్ రమేష్, హీరో జూ ఎన్టీఆర్ నానా తంటాలు పడ్తున్నా, ఇలియానా జాడ మాత్రం ఎక్కడా కన్సించడంలేదు. ఈ సినిమాలో వున్న ఇంకో సెక్సీ భామ మంజరి ఫడ్నీష్ మాత్రం మీడియా ముందుకొచ్చి, వెరైటీ ఎక్స్ ఫ్రెషన్స్ తో బుల్లితెర వీక్షకుల సహనాన్ని పరీక్షించేస్తోంది.

కాగా, 'శక్త" ప్రమోషన్ కోసం ఇలియానాని ఎంత పిలిచినా, ఆమె అస్సలు రెస్పాండ్ కావడంలేదనీ, ఈ విషయమై ఛాంబర్ లో ఫిర్యాదు చేయాలని అశ్వనీదత్ భావిస్తున్నాడట. ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో డాన్స్ చేసినందుకు బాగానే కాసులు రాబట్టుకున్న ఇలియానా, ఇప్పుడు సరైన పేమెంట్ చేస్తే ప్రమోషన్ కి వస్తానని నిర్మాత అశ్వనీదత్ కి చెప్పడంతో, దత్తుగారి బాధలు అన్నీ, ఇన్నీ కావు. సినిమా ప్లాప్ఐ, ఆర్థికంగా తాను బాధల్లో వుంటే, ఈ టెన్షనేంటని అశ్వనీదత్ నెత్తీనోరూ బాదుకుంటున్నాడట..

English summary
Ileana and Ashwini Dutt are unable to save the day for ‘shakti’ which garnered huge negative talk on the very first day. Even before its release, Shakti got the negative internal talk.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu