సింగర్ గీతా మాధురి... సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది!
సింగర్ గీతా మాధురి... సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది!
సింగర్ గీతా మాధురి... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని గాయిని. ఇప్పటి వరకు తన పాటలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గీతా మాధురి త్వరలో నటింగా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే 'అతిథి' అనే ఓ షార్ట్ ఫిల్మ్ లో నటించిన గీతా మాధురి...త్వరలో వెండితెరపై దర్శనమివ్వబోతోందని, ఆమె నటించిన ఓ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా విషయాలను రహస్యంగా ఉంచుతున్నారట.


Click it and Unblock the Notifications











