»   » నవంబర్ 18న రిలీజవుతున్న ‘ఘటన’

నవంబర్ 18న రిలీజవుతున్న ‘ఘటన’

Posted By:
Subscribe to Filmibeat Telugu

'దృశ్యం' వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత శ్రీప్రియ దర్శకత్వంలో వస్తోన్న మరో అద్భుత దృశ్య కావ్యం 'ఘటన'. నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో క్రిష్‌ జె. సత్తార్‌ హీరోగా మలయాళంలో సూపర్‌హిట్‌ అయిన '22 ఫిమేల్‌ కొట్టాయం' చిత్రాన్ని మ‌ల్కాపురం శివ‌కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో సన్‌మూన్‌ క్రియేషన్స్‌ పతాకంపై శ్రీప్రియ దర్శకత్వంలో వి.ఆర్‌. కృష్ణ ఎం. 'ఘటన' పేరుతో సుర‌క్ష్ ఎంట‌ర్ టైన్మెంట్ ఇండియా ప్రై.లి బ్యాన‌ర్‌పై న‌వంబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నారు.

English summary
Ghatana release on 18 November. 'Drushyam' director Sri Priya is the director of this movie, which is the remake of Malayalam super hit movie '22 Female Kottayam'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu