»   » అబ్బో..'గ్లామర్ గర్ల్స్' చాలా హాట్ గురూ.. ఇప్పుడే ఇలా ఉంటే!

అబ్బో..'గ్లామర్ గర్ల్స్' చాలా హాట్ గురూ.. ఇప్పుడే ఇలా ఉంటే!

Subscribe to Filmibeat Telugu

ప్రతి యువతి అందంగా ఉండాలని కలలు కంటుంది. ఇదే అంశంతో గ్లామర్ గర్ల్స్ అనే చిత్రం రూపొందుతోంది. హృదయ్ శంకర్ మిశ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువతకు నచ్చేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఫిలిం ఛాంబర్ లో ఈ చిత్రం నేడు లాంఛనంగా ప్రారంభం అయింది. చిత్ర దర్శకుడు హృదయ్ శంకర్ మాట్లాడుతూ తాను వర్షం, పొర్ణమి, లక్ష్మి నరసింహ వంటి చిత్రాలకు పనిచేశానని తెలిపారు. ఇప్పుడు గ్లామర్ గర్ల్స్ చిత్రానికి దర్శకత్వం వహించడం సంతోషంగా ఉందని అన్నారు.

నిర్మాత శంకర్ గౌడ్ మాట్లాడుతూ అని వర్గాల ప్రేక్షకుల నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తామని అన్నారు. తాను తొలి సారి మంచి చిత్రంతో నిర్మాతగా పరిచయం అవుతున్నానని అన్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు ఆయన అన్నారు.

Glamour Girls movie launched today

ఈ ఈవెంట్ కు ఈ చిత్రంలో నటించే నటీమణులు కూడా హాజరయ్యారు. సినిమా టైటిల్ కు తగట్లుగా వారు గ్లామర్ లుక్స్ తో హీటెక్కించే విధంగా ఉన్నారు. ఓపెనింగ్ సెర్మనీకే వీరి అందాల ఆరబోత ఇలా ఇక్చ ఉంటె ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.

English summary
Glamour Girls movie launched today. Hriday Shankar Mishra is directing this movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X