»   » చెత్త సినిమాలు, చెత్త యాక్టర్స్ (నామినేషన్స్)

చెత్త సినిమాలు, చెత్త యాక్టర్స్ (నామినేషన్స్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో అవార్డులకు కొరత ఉండదు. బెస్ట్ డైరెక్టర్.. బెస్ట్ హీరో.. బెస్ట్ హీరోయిన్.. బెస్ట్ కమెడియన్.. ఇలా బెస్ట్.. బెస్ట్.. బెస్ట్.. బెస్ట్ అంటూ అన్ని కేటగిరిల్లో అవార్డులు ఇవ్వడం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇదే విధంగా చెత్త పెర్ఫార్మెన్స్ కనబరిచిన వారికి కూడా మన దేశంలో ప్రత్యేకంగా అవార్డుల కార్యక్రమం ఉంది. బాలీవుడ్లో ప్రతి ఏటా ‘గోల్డెన్ కేలా అవార్డ్స్' పేరుతో వీటిని ప్రకటిస్తున్నారు.

2009లో జతిన్ వర్మ ఈ ‘గోల్డెన్ కేలా' అవార్డులను తెరపైకి తెచ్చారు. ప్రతి ఏటా ఈ చెత్త అవార్డులకు నామినేషన్స్ తీసుకుంటారు. ఈ వేడుకలో.. వరస్ట్ అవార్డు గోస్ టూ అంటూ .. గోల్డెన్ కేలా అవార్డును అనౌన్స్ చేస్తారు. ఈ ఇయర్ కూడా గోల్డెన్ కేలా అవార్డుకు అన్ని విభాగాల్లో నామినేషన్లు పూర్తయ్యాయి. మరి ఈ చిత్త అవార్డులకు ఏయే సినిమాలు, ఏయే స్టార్స్ నామినేట్ అయ్యారో చూద్దాం....

వరస్ట యాక్టర్
అర్జున్ కపూర్ (తేవర్)
అర్జున్ రామ్ పాల్ (రాయ్)
సూరజ్ పంచోలి (హీరో)
ఇమ్రాన్ ఖాన్ (కట్టి బట్టి)
ప్యార్ కా పంచనామా సినిమాలోని స్టార్స్ అంతా...

వరస్ట్ నటి

సోనాక్షి సిన్హా (తేవర్)
సోనమ్ కపూర్ (ప్రేమ రతన్ ధన్ పాయో)
శ్రద్ధా దాస్ (ఎబిసిడి 2)
కిస్ కో ప్యార్ కరూ లోని హీరోయిన్లు అందరూ
క్యాలెండర్ గర్లస్ మూవీలోని హీరోయిన్లు అందరూ
అమీ జాక్సన్ (సింగ్ ఈజ్ బ్లింగ్)

Golden Kela Awards 2016 Nominations

వరస్ట్ ఫిల్మ్

దిల్ వాలె
బాంబే వెల్వెట్
షాన్ దార్
ప్రేమ్ రతన్ ధన్ పాయో
సింగ్ ఈజ్ బ్లింగ్


వరస్ట్ డైరెక్టర్

రోహిత్ శెట్టి (దిల్ వాలె)
సూరజ్ బర్జాత్యా (ప్రేమ్ రతన్ ధన్ పాయో)
ప్రభు దేవా (సింగ్ ఈజ్ బ్లింగ్)
మధుర్ బండార్కర్ (క్యాలెండర్ గర్ల్స్)
నిఖల్ అద్వానీ (హీరో, కట్టి బట్టి)


మీరు ఇంకా ఎందుకు ట్రై చేస్తున్నారండీ బాబూ... అవార్డ్

ఇమ్రాన్ ఖాన్
పులకిత్ సామ్రాట్
మధుర్ బండార్కర్
నిఖిల్ అద్వానీ
కార్తీక్ ఆర్యన్

English summary
The nominations for the Golden Kela Awards 2015 – 2016 is out and the awards that celebrates the worst of the month has nominated some of the biggest films of 2015 like Dilwale and Prem Ratan Dhan Payo.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X