»   »  గోపీచంద్ 'శౌర్యం'

గోపీచంద్ 'శౌర్యం'

Posted By:
Subscribe to Filmibeat Telugu
Gopichand
యఙ్నం,రణం,లక్ష్యం(గోపీచంద్ టైటిల్స్) వరసలో ఇప్పుడు 'శౌర్యం' అనే టైటిల్ చేరుతోంది. గుండె నిండా ధైర్యం ,మనసంతా స్ధైరం నిండిన కుర్రాడి పాత్రలో ఈ చిత్రంలో గోపీచంద్ కనపించబోతున్నాడు. భవ్య క్రియోషన్స్ పతాకంపై గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి శౌర్యం అని టైటిల్ ని నిర్ణయించారు. కెమెరామెన్ శివ ని దర్శకుడుగా ఈ చిత్రం ద్వారా ప్రమోషన్ పొందుతున్నారు. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన కధానాయకులుగా అనూష్క,పూనమ్ కౌర్ చేస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు వెట్రివేల్ కెమెరా,ఎం.రత్నం మాటలు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉన్న ఈ సినిమా సెప్టంబర్ రెండవవారంలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తు

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X