»   » గౌతమ్ నందా రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. గోపిచంద్‌ లుక్ మంచి రెస్పాన్స్..

గౌతమ్ నందా రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. గోపిచంద్‌ లుక్ మంచి రెస్పాన్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

యాక్షన్ హీరో గోపిచంద్, సెన్సేషనల్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో రూపొందిన గౌతమ్ నందా చిత్రం జూలై 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రాన్ని శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై నిర్మాతలు జే భగవాన్, జే పుల్లారావు నిర్మించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఖర్చుకు వెనుకాడకుండా ఈ చిత్రాన్ని రూపొందించారు. గోపిచంద్ సరసన హన్సిక, క్యాథరిన్ థెరిస్సా జోడిగా నటించారు.

 Goutham Nanda is all set for a grand release on July 28th.

ఈ సందర్భంగా నిర్మాతలు భగవాన్, పుల్లారావు మాట్లాడుతూ.. గోపిచంద్ స్టయిలీష్ లుక్ అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇటీవల రిలీజైన టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. సంపత్ నంది అందించిన కథ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది అని తెలిపారు.


English summary
Macho action hero Gopichand and hat trick director Sampath Nandi’s stylish entertainer Goutham Nanda is all set for a grand release on July 28th. Produced by J Bhagawan and J Pulla Rao of Sri Balaji Cine Media banner, Goutham Nanda is made on a lavish budget with extra ordinary technical standards. Glamorous Hansika Motwani and ravishing Catherine Tresa played heroines besides Gopichand.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu