»   » ‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ చేస్తున్న సినిమా ఇదే...

‘రుద్రమదేవి’ తర్వాత గుణశేఖర్ చేస్తున్న సినిమా ఇదే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ 'రుద్రమదేవి' తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఏ సినిమా మొదలు పెట్టలేదు. మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనానికి ఫ్యామిలీతో వచ్చిన గుణశేఖర్ తన తర్వాతి సినిమా గురించి మాట్లాడారు.

త్వరలో 'భక్త ప్రహ్లాద' జీవిత చరిత్రపై సినిమా తీయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. త్వరలో ఈ షూటింగ్ మొదలవుతుందన్నారు. అయితే ఈ చిత్రం టైటిల్ భక్త ప్రహ్లాద కాదని, టైటిల్ ఏమిటనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

Gunasekhar's next Bhakta Prahlada Charitra
Jr Ntr Jai Lava Kusa Team Searching For Item Song Heroine

ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని అన్నారు. త్వరలోనే నటీనటుల సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. 'రుద్రమదేవి' తరహాలోనే ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను భారీతనంతో తెరకెక్కిస్తానని గుణశేఖర్ తెలిపారు.

English summary
Director Gunasekhar has been spotted in Tirumala today along with his family and he revealed that he wrapped up the script work of his next film Bhakta Prahlada Charitra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu