»   »  హన్సిక-జనాల్ బీ కేర్ ఫుల్

హన్సిక-జనాల్ బీ కేర్ ఫుల్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Hansika Motwani
అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది..జనాలు తోసుకున్నారు..ఒకరిమీద ఒకరు పడ్డారు....వారిని చూడడానికి నానా హంగామా చేశారు...పోలీసులూ నానా తిప్పలు పడ్డారు...మీదకు వస్తున్న జనాన్ని అదపు చేయడానికి నానా తంటాలు పడ్డారు...ఇది సినీ ప్రేమికుల హంగామా. కూకట్ పల్లిలో ఒక షోరూమ్ ప్రారంభోత్సవానికి హన్సిక, భూమిక వస్తే వారిని చూడడానికి జనాలు ఎగబడ్డారు...ఇంకా చెప్పాలంటే తెగబడ్డారు. జనాలు భారీ ఎత్తున అక్కడిచేరుకోవడంతో ట్రాఫిక్ జాన్ అయింది. పోలీసులకు ఇబ్బందైంది. షోరూమ్ యజమానులకు మాత్రం సంతోషమయింది. పిలవకుండానే జనాలు వచ్చారని వారు ఆనందపడ్డారు. ఆ తరువాత ఉంటుంది జనాల జేబులు ఖాళీ అయ్యేపని. జనాల్ బీ కేర్ ఫుల్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X