»   » అవన్నీ పుకార్లు మాత్రమే., దయచేసి అలా రాయవద్దు: మల్లికా షరావత్ , ఏమైందంటే

అవన్నీ పుకార్లు మాత్రమే., దయచేసి అలా రాయవద్దు: మల్లికా షరావత్ , ఏమైందంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా జనం అనగానే వారి ప్రతీ కదలికా ఒక వార్తే అవుతుంది. సెలబ్రిటీల్లో సినీ సెలబ్రిటీలు వేరయా అన్నట్టు తారలు ఇప్పుడు ఫామ్ లో ఉన్నారా, లేరా అన్న సంగతి కూడా అనవసరం. మిగతా రంగాల వారి కంటే వీరికి క్రేజ్ అధికంగా ఉండటమే అని వేరే చెప్పనక్కరర్లేదు. ఈ కోవలోనే బాలీవుడ్ నటీ, మాజీ ఎషియన్ సెక్సీయెస్ట్ బ్యూటీ మల్లికా షెరావత్‌పై కూడా కొత్త ప్రచారం కొనసాగుతోంది. తన ఫ్రెంచ్ బాయ్‌ఫ్రెండ్‌తో మల్లిక రహస్య వివాహం చేసుకున్నట్లు బాలీవుడ్ జనాలు గుసగుసలు పోతున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా దృవీకరించటం లేదు.

ఈ మ‌ద్య బాలీవుడ్ భామ‌లంతా ఫారిన్ అబ్బాయిల‌తో డేటింగ్ కే ప్రాధాన్య‌త ఇస్తున్నారు.ప్రీతి జింటా లాస్ ఏంజిల్స్ బాబుతో రొమాన్స్ కు ఫిక్స‌య్యితే ..ఇలియానా ఆస్ట్రేలియా కుర్రాడితో డేటింగ్ చేస్తోంది.ఇక ఇప్పుడు తాజా బాలీవుడ్ సెక్స్ బాంబ్ మ‌ల్లికా ష‌రావ‌త్ ప్రెంచి యువ‌కుడికి త‌గులుకుంద‌ట‌.తాను చేసిన ఈ ఘ‌న‌కార్యాన్ని సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో అంద‌రికి ప‌రిచ‌యం కూడా చేస్తోందట ఈ అమ్మ‌డు.ఇప్ప‌టికే పెళ్ళై విడాకులు తీసుకొని...ఆ త‌రువాత చాలా మందితో డేటింగ్స్ చేస్తూ వ‌స్తున్న ఈ సెక్స్ బాంబ్ మ‌ల్లిక ఈ డేటింగ్ లోనైనా పెళ్ళి వ‌ర‌కు వెళ్ళాల‌ని కోరుకుంటున్న వాళ్ళూ ఎక్కువగానే ఉన్నారు.

Has Mallika Sherawat secretly married her boyfriend?

నిజానికి బాలీవుడ్ లో మల్లిక శకం ముగిసినట్టే సన్నీ లియోన్ రాకతో మల్లికకి గట్టే దెబ్బే తగిలింది అదివరకు రాఖీ సావంత్ లాంటి సెక్స్ బాబ్ లు ఉన్నా... నటిగా కూడా మంచి పేరు తెచ్చుకున్న మల్లిక కెర్వీర్ బాగానే సాగింది... అయితే ఇక ఆ తర్వాత నెమ్మదిగా చాన్సులు తగ్గటం మొదలై ఇప్పుడు దాదాపు తెరమరుగు స్టేజ్ లో ఉంది. మరీ ఇలాంటి స్థితిలో హాయిగా పెళ్ళి చేసుకుంటే మంచిదే కదా అన్నడి చాలా మంది అభిప్రాయం.

ఈ విషయం గురించి ఈ అమ్మడు దగ్గర ప్రస్తావిస్తే 'అవన్నీ నాపై వచ్చిన పుకార్లు మాత్రమే. దయచేసి ఇలాంటి వాటిని ఆపండి. నేను రహస్య వివాహం చేసుకోలేదు. నా గురించి ఇలాంటి వార్తలు రాయడం దయచేసి ఆపి వేయండి' అని సమాధానమిచ్చింది. నిప్పు లేనిదే పొగ రానట్టు, అసలు ఏమీ జరగకుండా ఇలాంటి వార్తలు ఊరికే రావు. ఇలాంటి విషయాల్లో ముందు ఇలాంటిదేమీ లేదని చెప్పి, తర్వాత అదే చేసిన సినీ ప్రముఖులు ఎంతో మంది ఉన్నారు. మల్లిక విషయంలో ఇలాంటిది జరగబోతుందా? లేదంటే నిజంగానే ఇది పుకారేనా! అనే విషయం భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

English summary
Mallika had clarified saying, “STOP spreading rumours. It’s NOT true! The day I get married, you all will be invited”. She further tweeted, ‘It’s NOT TRUE. Please don’t spread rumours. Will she refute the news this time too? Or is it actually true that she is married?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu