»   » పవన్, మహేష్ పిల్లలతో పాటు టాలీవుడ్ స్టార్స్ హోలీ (ఫోటోస్)

పవన్, మహేష్ పిల్లలతో పాటు టాలీవుడ్ స్టార్స్ హోలీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హలీ సంబరాలు ఘనంగా ముగిసాయి. కొన్ని ప్రాంతాల్లో బుధవారం, మరికొన్ని ప్రాంతాల్లో గురువారం హోలీ సంబరాలు జరిగాయి. తెలుగు సినీ సెలబ్రిటీలు సైతం హోలీ సంబరాల్లో మునిగి తేలారు. రవితేజ, రాశి ఖన్నా, అల్లు శిరీష్, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులు హోలీని తమదైన స్టైల్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.

సమ్మర్ కావడం, నీటిని వృధా చేయకూడదనే కాన్సెప్టు బాగా ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో చాలా మంది సెలబ్రిటీలు డ్రై హోలీని జరుపుకునేందుకే ఆసక్తి చూపారు. ప్రముఖ నటి రేణు దేశాయ్ తన పిల్లలు అకీరా, ఆద్యలతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. మహేష్ బాబు కూతురు సితార కూడా తన స్నేహితులతో కలిసి హోలీ వేడుక జరుపుకుంది.

అయితే చాలా మంది తెలుగు సినీ సెలబ్రిటీలు ఈ హోలీని మిస్ అయ్యారనే చెప్పాలి. చాలా మంది తమ తమ సినిమాల షూటింగులో బిజీగా ఉండటం, మెగా హీరోలంతా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెల్లి వేడుకలో ఉండటంతో హోలీకి పండక్కి దూరంగా ఉన్నారు.

స్లైడ్ షోలో సినీతారల హోలీ సంబరాలకు సంబంధించిన ఫోటోస్...

హోలీ సంబరాలు

హోలీ సంబరాలు


హోలీ సంబరాలు ఘనంగా ముగిసాయి. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు.

రవితేజ

రవితేజ


హోలీ సందర్భంగా రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, మంచు లక్ష్మి, అల్లు శిరీష్ సెల్ఫీ...

రవితేజ, రాశి

రవితేజ, రాశి


హోలీ సందర్భంగా రవితేజ, రాశి ఖన్నా కలిసి సెల్ఫీ...

సితార

సితార


తన స్నేహితులతో క లిసి హోలీ సెలబ్రేట్ చేసుకున్న మహేష్ బాబు కూతురు సితార.

రేణు దేశాయ్, అకీరా, ఆద్య

రేణు దేశాయ్, అకీరా, ఆద్య


రేణు దేశాయ్, అకీరా, ఆద్య హోలీ సంబరాల్లో ఇలా...

హన్సిక

హన్సిక


హీరోయిన్ హన్సిక చెన్నైలో హోలీ వేడుక జరుపుకుంది.

శ్రీముఖి

శ్రీముఖి


హోలీ సంబరాల్లో హీరోయిన్ శ్రీముఖి.

తేజస్వి

తేజస్వి


నటి తేజస్వి హోలీ వేడుకలో....

ప్రగ్యా జైస్వాల్

ప్రగ్యా జైస్వాల్


హోలీ వేడుకలోల నటి ప్రగ్యా జైస్వాల్

తాప్సీ

తాప్సీ


హీరోయిన్ తాప్సీ హోలీ వేడుకలో...

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్


హీరో సాయి ధరమ్ తేజ్ వేడుకల్లో...

క్రితి సానన్

క్రితి సానన్


హోలీ సంబరాల్లో హీరోయిన్ క్రితి సానన్.

సాన్వి

సాన్వి


తన సిస్టర్ తో కలిసి హీరోయిన్ సాన్వి.

చిలిపి సెల్ఫీ

చిలిపి సెల్ఫీ


తన సిస్టర్ తో కలిసి సాన్వి చిలిపిగా సెల్ఫీ.

ఫ్యామిలీతో అనసూయ

ఫ్యామిలీతో అనసూయ


ఫ్యామిలీతో కలిసి యాంకర్ అనసూయ హోలీ

స్నేహా ఉల్లాల

స్నేహా ఉల్లాల


హోలీ సంబరాల్లో హీరోయిన్ స్నేహా ఉల్లాల్

బాహుబలి సెట్లో

బాహుబలి సెట్లో


గతేడాది బాహుబలి సెట్లో హోలీ...

కాజల్

కాజల్


హీరోయిన్ కాజల్ హోలీ విషెస్.

English summary
Tollywood celebrities, who never leave any stone unturned, to party hard and kill it on the dance floor, have celebrated Holi too, in style.
Please Wait while comments are loading...