»   » చర్మ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి..త్రిష

చర్మ సంబంధమైన సమస్యలు వస్తున్నాయి..త్రిష

Posted By:
Subscribe to Filmibeat Telugu

''మా కష్టాన్ని తక్కువ చేసి చూడొద్దు. ఎలాంటి ప్రతికూల వాతావరణంలోనూ కెమెరా ముందు చిరునవ్వులు చిందిస్తూ కనపడాలి. కొన్నిసార్లు మేకప్‌ వల్ల చర్మ సంబంధమైన సమస్యలు కూడా వస్తున్నాయి. డబ్బు, హోదా ఇవన్నీ ఉన్నా వ్యక్తిగత జీవితాన్ని మాత్రం కోల్పోతాం. ఎలాంటి గాలి వార్తలు పుట్టినా వాటిని ఓర్పుతో విని వదిలేయాలి. ఆ కష్టం మాకే తెలుసు'' అంటోంది త్రిష.హీరోయిన్స్ కేముంది అని హ్యాపీగా మేకప్ వేసుకొని కెమెరా ముందు పోజులిస్తారు అంతే అని అంటే ఆమె అలా స్పందించింది. ఇక ప్రస్తుతం త్రిష తెలుగులో వెంకటేష్ సరసన బాడీగార్డు చిత్రంలో మాత్రమే చేస్తోంది. తమిళంలో అజిత్ సరసన మంగత్తా చిత్రం చేస్తోంది.

English summary
Trisha says that heroines job is not easy. skin problems also came for make up.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu