»   » బాబోయ్: కనుబొమ్మలు లేని హాట్ సెలబ్రెటీలు (ఫొటోలు)

బాబోయ్: కనుబొమ్మలు లేని హాట్ సెలబ్రెటీలు (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కను బొమ్మలు లేకుండా అసలు మనల్ని మనం ఊహించుకోగలమా...అయితే ఇప్పుడిదో పెద్ద ట్రెండ్ అయ్యింది. ఇంటర్నెట్ బ్యాచ్ ఇప్పుడు వీటిపై ముచ్చటపడి బాలీవుడ్ హీరో,హీరోయిన్స్ కు కనుబొమ్మలు తీసేసి వెబ్ లో ప్రచారం చేస్తున్నారు.

ఈ పిక్చర్స్ ఎంత ఫేమస్ అయ్యాయంటే టీవి ఛానెల్స్ సైతం ప్రైమ్ టైమ్ న్యూస్ లో ప్రసారం చేసాయి. అయితే అంత ఆసక్తి కలిగించే అవకాసం ఈ కనుబొమ్మలు తీసేసిన వాటిల్లో ఏముంది అంటే...జిహ్వకో రుచి, పుర్రికో బుద్ది అని సరి చెప్పుకోవాలి.

ఇక ఈ ట్రెండ్ ఎక్కడ నుంచి వచ్చిందంటారా..హాలీవుడ్ స్టార్స్ ని ఇలా చేయటం, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో పాపులర్ చేయటం సర్వ సాధారణంగా జరుగుతోంది. దాన్నే ఇక్కడా అవలంభిస్తున్నారు. ఇది చూసిన టాలీవుడ్ జనం ఇది ఇక్కడకు కూడా పాకుతుందేమో అని కంగారుపడుతున్నారు.

కను బొమ్మలు లేని స్టార్స్... స్లైడ్ షోలో

కంగనా రనౌత్...

కంగనా రనౌత్...

రీసెంట్ గా క్వీన్ చిత్రంతో హిట్ కొట్టిన కంగనా ను ఈ లుక్ లో చూస్తే ఎలా ఉంటుంది. అయితే ఆమెకు బాగా నచ్చిందిట. ఆమె త్వరలో విలన్ గా నటించాలని ఇలాంటి గెటప్ తో కనపడాలని ఆశపడుతోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

కరీనా కపూర్

కరీనా కపూర్

బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ అభిమానులు మాత్రం తెగ ఫీలైపోతున్నారు. ఆమె లుక్ చూసి. కొంచెం ఇబ్బందిగా ఉంది కదూ..

సోనమ్ కపూర్..

సోనమ్ కపూర్..

ఈమె మాత్రం నిజంగా చాలా భయపెడుతోంది కదూ..దెయ్యాల సినిమాలో విలన్ లాగ ఆమెని ఇలా తయారు చేసారు.

సిద్దార్ధ మల్హోత్రా

సిద్దార్ధ మల్హోత్రా

ఈయన ఈ ఫొటో చూసి నవ్వుకున్నారట. భలే ఫన్నీ గా ఉందని కామెంట్ చేసారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

అలియా భట్

అలియా భట్

జనరల్ నాలెడ్జ్ తక్కువని ఈ మధ్యన కాఫీ విత్ కరణ్ తో నిరూపించుకున్న ఈమె ఇలా కనపించి ఫేస్ బుక్ లో పాపులర్ అవుతోంది.

అభిషేక్ బచ్చన్

అభిషేక్ బచ్చన్

కనుబొమ్మలు తీసేసినా అభిషేక్ కు పెద్ద తేడా లేదంటున్నారు.

అర్జున్ కపూర్

అర్జున్ కపూర్

ఎవరో హాలీవుడ్ హీరోలా లేడూ అంటున్నారు ఈ ఫొటో చూసిన వారు. ఇదే అర్జున్ కపూర్ ని ఆనందపరుస్తోంది.

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

నిజానికి ఆమె పెద్ద బ్యాడ్ గా లేదనే చెప్పాలి. పెద్ద తేడా కనపడకపోవటం విచిత్రం.

విద్యాబాలన్

విద్యాబాలన్

కుర్రకారు డ్రీమ్ గర్ల్ గా మారి డర్టి పిక్చర్ అని చెలరేగిపోయిన ఈమె ఈ లుక్ లో జనాలకు నిద్రలేకుండా చేసేటట్లు ఉంది.

అర్జున్ రాంపాల్

అర్జున్ రాంపాల్

మొదటి నుంచి తన లుక్ లోనే వెరైటీని చూపించే అర్జున్ రాంపాల్..ఈ లుక్ కూడా ఏదో విభిన్నమైనదే అనుకుంటున్నారు.

శ్రద్దా కపూర్

శ్రద్దా కపూర్

తన తండ్రి శక్తి కపూర్ లా ఆమె భయపెట్టడానికే ఇలాంటి గెటప్ లో రెడీ అయినట్లు లేదూ...

రణ్ వీర్ సింగ్

రణ్ వీర్ సింగ్

ఏదో వాంపైర్ ని చూస్తున్నట్లు లేదూ... ఈ గెటప్ ఏదన్నా సినిమాలో ట్రై చేయవచ్చు అన్నట్లు ఉన్నాడు.

English summary
After pictures of Kangana in this new look started to do the rounds Internet pranksters found this new trend more interesting than face swap and got to work by posting other Bollywood celebrity pictures with no eye brows.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu