»   »  'మెగాస్టార్' ఎలా అయ్యారు?

'మెగాస్టార్' ఎలా అయ్యారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Chiranjeevi
1988 సంవత్సరం వరకూ చిరంజీవిని పత్రకలువారు,సభల్లో వ్యక్తులు డేరింగ్ డేషింగ్ హీరోగా,సుప్రీం హీరోగా సంభోధించేవారు.కానీ ఆ సంవత్సరం రిలీజైన 'మరణ మృదంగం' చిత్రానికి వాడిన పబ్లిసిటీలో మోచో మెగాస్టార్ అనే పదం వాడారు.దాంతో ఆయన్ని అందరూ మెగాస్టార్ అనసాగారు.అభిమానులు ఆనందించారు.అసలు మెగా అంటే 10 టు ది పవర్ ఆఫ్ సిక్స్ .అంత పవర్ అన్నమాట.ఎంతో లెక్కేయండి..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X