»   » పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్..... బాటలో బాలీవుడ్ విడాకుల జంట!

పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్..... బాటలో బాలీవుడ్ విడాకుల జంట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బద్రి హీరోయిన్ రేణు దేశాయ్ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్య దాంపత్యం సాగించిన ఈ జంట విడిపోతారని ఎవరూ ఊహించలేదు. అయితే అభిమానులకు షాకిస్తూ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలతో పుణెలో ఉంటుండగా.... పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకుని హైదరాబాద్ లో ఉంటున్నారు.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ భార్య భర్తలుగా విడిపోయినప్పటికీ ఇద్దరి మధ్య స్నేహం మాత్రం చెదరలేదు. పిల్లల కోసం ఇద్దరూ ఒక మ్యూచువల్ అండర్ స్టాడింగుతో ముందుకు సాగుతున్నారు. పవన్ కళ్యాణ్ తరచూ పూణె వెల్లి రేణు దేశాయ్, పిల్లలతో గడపటం అందరికీ తెలిసిందే.

ఇపుడు వీరి దారిలోనే మరో బాలీవుడ్ మాజీ కపుల్ హృతిక్ రోషన్-సుజానె ఖాన్ వెలుతున్నారు....

ఊహించని పరిణామమే

ఊహించని పరిణామమే

హృతిక్ రోషన్, సుజానె ఖాన్ ప్రేమ వివాహం చేసుకున్నారు. దాదాపు 14 సంవత్సరాల పాటు ఎంతో ప్రేమగా సాగిన వీరి మధ్య ఓ చిన్న వివాదం విడాకులకు దారి తీసింది. అయితే ఇద్దరూ విడిపోయినప్పటికీ ఇద్దరు పిల్లల కోసం ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నారు.

కలిసి డిన్నర్ డేట్

కలిసి డిన్నర్ డేట్

సాధారణంగా ఓ జంట విడిపోయిన తర్వాత మళ్లీ ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి ఇష్ట పడరు. అయితే హృతిక్ రోషన్, సుజానె ఖాన్ ఇటీవల తమ ఇద్దురు పిల్లలతో కలిసి డిన్నర్ డేట్ కు వెళ్లడం చర్చనీయాంశం అయింది.

రేణు దేశాయ్ మరో పెళ్లి థాట్స్: కాబోయే వాడిపై జాలి, పవన్‌ మిస్టరీ వీడేది అప్పుడే!

రేణు దేశాయ్ మరో పెళ్లి థాట్స్: కాబోయే వాడిపై జాలి, పవన్‌ మిస్టరీ వీడేది అప్పుడే!

విడాకుల తర్వాత పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకున్నా... రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగానే ఉండిపోయారు. అయితే ఆమెను మరో పెళ్లి చేసుకుంటారా? అని అడిగితే భిన్నంగా స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

షాకింగ్: రేణు దేశాయ్ ఒక డిస్క్రిమినేటెడ్ చైల్డ్, అందుకే చంపలేదు!

షాకింగ్: రేణు దేశాయ్ ఒక డిస్క్రిమినేటెడ్ చైల్డ్, అందుకే చంపలేదు!

రేణు దేశాయ్ పుట్టినపుడు ఆమె తల్లిదండ్రులు ఆడ పిల్ల పుట్టిందని చాలా బాధ పడ్డారట. పెరిగే క్రమంలో కూడా చాలా వివక్ష ఎందుర్కొందట. ఇటీవల ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు చెప్పుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
What's up with Hrithik Roshan and Sussanne Khan folks? Despite parting ways after a solid 15 years of marriage, the duo seems to be inseparable as they meet up quite often and they were spotted going out for dinner at a posh restaurant in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu