»   » వావ్..రొమాంటిక్, భార్యతో హృతిక్ (రేర్ ఫోటోలు)

వావ్..రొమాంటిక్, భార్యతో హృతిక్ (రేర్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్...సుస్సానెను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు ఈ జంట. హృతి రోషన్...సుస్సానెను ట్రాఫిక్ సిగ్నల్ వద్ద చూసి తొలి చూపులోనే ప్రేమలో పడ్డాడట. ఆ తర్వాత తనే స్వయంగా పెళ్లి చేసుకోవాలని ఆమెకు ప్రపోజ్ చేసాడట. కొంతకాలం ప్రేమాయణం తర్వాత 2000 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.

హృతిక్ రోషన్‌తో పాటు, సుస్సానె కూడా సెలబ్రిటీల కుటుంబాలకు చెందిన వ్యక్తే. ఇపుడు వారు బాలీవుడ్లో హాట్ అండ్ హాపెనింగ్ మ్యారిడ్ కపుల్. ఇద్దరికీ చిన్నప్పటి నుండే పరిచయం ఉంది. అయితే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది మాత్రం...సుస్సానె విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చిన తర్వాతే.

'కహోనా ప్యార్ హై' చిత్రంతో హీరోగా పరిచయం అయిన హృతిక్ రోషన్ ఆ సినిమా హిట్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. హృతిక్ రోషన్ అందగాడు కావడంతో పాటు గొప్పటాలెంట్ ఉన్న నటుడు కూడా కావడంతో తక్కువ కాలంలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్నాడు. హృతిక్ అంటే పడి చచ్చే అమ్మాయిలు ఎందరో..., అయితే అతన్ని దక్కించుకునే అదృష్టం మాత్రం సుస్సానెకే దక్కింది. హృతిక్, సుస్సానె దంపతులకు ఇద్దరు సంతానం. మొదటి కుమారుడి పేరు హ్రెహాన్, రెండవ కుమారుడి పేరు హృదాన్.

స్లైడ్ షోలో....హృతిక్, సుస్సానెకు సంబంధించిన రొమాంటిక్ మూమెంట్స్‌ను చూద్దాం...

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్

హృతిక్ రోషన్ మరియు సుస్సానె రోషన్....బాలీవుడ్లోని హాటెస్ట్ కపుల్స్‌లో ఒకరు

చైల్డ్ హుడ్ లవ్

చైల్డ్ హుడ్ లవ్

హృతిక్ మరియు సుస్సానె మధ్య చిన్నతనం నుంచే పరిచయం ఉంది. చిన్నప్పుడు కలిసి ఆడుకునే వారు కూడా...

వివాహం

వివాహం

ఈ హాట్ బాలీవుడ్ కపుల్ వివాహం డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో జరిగింది.

మెహందీ కార్యర్రమం

మెహందీ కార్యర్రమం

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ పెళ్లి సందర్భంగా మెహందీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

కహోనా ప్యార్ హై

కహోనా ప్యార్ హై

కహోనా ప్యార్ హై చిత్రం ద్వారా హృతిక్ రోషన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం పెద్ద హిట్ అయింది. దీని తర్వాత హృతిక్ సుస్సానెను పెళ్లాడాడు.

వెడ్డింగ్ రిసెప్షన్

వెడ్డింగ్ రిసెప్షన్

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్‌లకు సంబంధించిన వెడ్డింగ్ రిసెప్షన్ ఫోటోను ఇక్కడ చూడొచ్చు. చిత్రంలో సుస్సానె తండ్రి సంజయ్ ఖాన్ కూడా ఉన్నారు.

హృతిక్ రోషన్, సుస్సానె కిస్

హృతిక్ రోషన్, సుస్సానె కిస్

సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య కిస్ సీన్లు ఉంటాయి కానీ అవి ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. కానీ వీరి ముద్దు వారి మధ్య ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తుంది కదూ...

ర్యాంప్ వాక్

ర్యాంప్ వాక్

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ దంపతులు ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తున్న దృశ్యాన్ని ఒక్కడ చూడొచ్చు.

లిప్ లాకింగ్

లిప్ లాకింగ్

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ లిప్ లాక్ సన్నివేశాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇది సినిమా సీన్ కాదండీ బాబు...రియల్ లైఫ్‌‌లో సీనే!

తొలి వలపు

తొలి వలపు

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ తొలివలపులోనే ప్రేమలో పడ్డారు. ఓ సారి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సుస్సానెను చూసి మనసు పారేసుకున్నాడు హృతిక్.

పచ్చబొట్టు

పచ్చబొట్టు

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ ఇద్దరూ తమ ప్రేమకు గుర్తుగా చేతిపై పచ్చబొట్టు వేసుకున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

హృతిక్ కళ్లలో ప్రేమ

హృతిక్ కళ్లలో ప్రేమ

హృతిక్ రోషన్ తన భార్య వైపు చూస్తున్న చూపులోనే అర్థమవుతోంది ఆమెపై అతనికి ఎంత ప్రేమ ఉందో...

రేర్ ఫోటో

రేర్ ఫోటో

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్లకు సంబంధించిన రేర్ ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

సంతానం

సంతానం

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ దంపతులకు ఇద్దరు సంతానం. మొదటి కుమారుడి పేరు హ్రెహాన్, రెండవ కుమారుడి పేరు హృదాన్.

పెళ్లికి ముందు ఇలా..

పెళ్లికి ముందు ఇలా..

పెళ్లికి ముందు హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ ఇలా. హృతిక్ రోషన్ అప్పటి కంటే ఇప్పుడే బాగున్నాడు కదూ...

టీవీ షోలో...

టీవీ షోలో...

ఓ టీవీ కార్యక్రమంలో హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ ఇలా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

లవ్లీ పిక్చర్

లవ్లీ పిక్చర్

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ డేటింగులో ఉన్నప్పటి దృశ్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం.

రొమాంటిక్ మూమెంట్

రొమాంటిక్ మూమెంట్

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్లకు సంబంధించిన ఓ రొమాంటిక్ మూమెంటును మనం ఇక్కడ ఫోటోలో చూస్తున్నాం. ఎంతో రొమాంటిక్‌గా ఉంది కదూ...

వెడ్డింగ్ డాన్స్

వెడ్డింగ్ డాన్స్

హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ తమ వివాహ సమయంలో ఏర్పాటు చేసిన సంగీత్ కార్యక్రమంలో డానక్స్ చేస్తున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

కాఫీ విత్ కరణ్

కాఫీ విత్ కరణ్

కాఫీ విత్ కరణ్ అనే టీవీ కార్యక్రమంలో హృతిక్ రోషన్, సుస్సానె రోషన్ పాల్గొన్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం...

English summary
It was love at first sight for the Bollywood's Greek God Hrithik Roshan, who fell in love with the beautiful Sussanne Khan at a traffic signal. But, that isn't the end of it. Hrithik further bumped into the pretty Khan babe at a wedding, and wished to marry her one fine day.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu