»   » తెగ నవ్వుకోండి :‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ టిక్కెట్ల పై ఫన్

తెగ నవ్వుకోండి :‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ టిక్కెట్ల పై ఫన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిమందే. ఏప్రిల్‌ 8న సర్దార్‌ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం కౌంట్ డౌన్ స్టార్టైంది.

చిత్రం క్రేజ్ ఏ స్దాయికి చేరిందంటే ఆ రోజు మార్నింగ్ షో లేదా బెనిఫిట్ షోకు అసలు టిక్కెట్లు దొరుకుతాయాలేదా అనే టెన్షన్ చాలా మందికి పట్టుకుంది. దాంతో సర్దార్ టిక్కెట్ల విషయమై తెలుగు రెండు రాష్ట్రాల సిని అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.


ఇందులోని ఒక ప్రోమోలో 'మనం ఇచ్చే ప్రతి కౌంటర్‌కి ఓ మీనింగ్‌ ఉంటది, చేసే ప్రతి ఎన్‌కౌంటర్‌కి టైమింగ్‌ ఉందిరా' అంటూ పవర్‌స్టార్‌రౌడీపై డైలాగ్‌ విసురటం తెగ నచ్చుతోంది. పవన్ ఫ్యాన్స్ ఈ డైలాగుకు పండుగ చేసుకుంటున్నారు.


Also Read: ట్రైలర్ కు మిక్సెడ్ టాక్ : అందుకే పవన్ ఏటిట్యూడ్ చూపెట్టి కుమ్మేసాడు


ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో సినిమా గురించి హంగామా మొదలైంది. టిక్కెట్లు విషయమై సరదాగా ఫన్నీ ట్రోల్స్ తయారు చేసి వదులుతున్నారు ఫ్యాన్స్. ఒకటా రెండా..ఎన్నో ఫన్ని కౌంటర్లు, సరదా చిట్ ఛాట్స్ ఈ సినిమా గురించి జరుగుతున్నాయి. సరదాగా సోషల్ మీడియోలో చక్కర్లు కొడుతున్న కొన్ని మీకు ఇక్కడ అందచేస్తున్నాం. చూసి ఎంజాయ్ చేయండి.


ఇక కొన్ని ఫ్యాన్ షో లు రాత్రి 12:30 కే ప్రారంభమవుతున్నాయి. టిక్కెట్ రేట్లు మూడు వేల నుంచి మొదలవుతున్నాయి. 40 దేశాల్లో విడుదల అవుతున్న ఈ తెలుగు తొలి చిత్రం రిలీజ్, టాక్ గురించి చిత్ర పరిశ్రమ, మిగతా పరిశ్రమ వర్గాలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.


ఈ చిత్రంలో కాజల్‌ తొలిసారి పవన్‌కల్యాణ్‌తో జంటగా నటించారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శరత్‌ మరార్‌, సునీల్‌ లుల్లా నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చారు. 2012లో విడుదలై విజయం సాధించిన 'గబ్బర్‌సింగ్‌' చిత్రానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


స్లైడ్ షో చూడండి...


ట్రెండింగ్ లో

ట్రెండింగ్ లో

పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ ..హిందీ ట్రైలర్ వదిలన నాటి నుంచీ దాదాపు ప్రతీ రోజు ట్రెండింగ్ లో ఉంటూనే వస్తున్నారు.


ఎవరు సార్

ఎవరు సార్

ఈ పంచ్ చూడండి..ఎంత ఫన్నీగా ఉందో..లవ్ కు

లవ్ కు

ప్రేమించాలన్నా సర్దార్ టిక్కెట్ కావాల్సిందేఅదిరింది

అదిరింది

ఇది పవన్ స్టేజీపై చెప్పిన డైలాగుకు పేరడీ..అదిరింది కదూ..ఏమీ వద్దు

ఏమీ వద్దు

నీకేం కావాలి అంటే సర్దార్ టిక్కెట్టే కావాలిటమూడువేలా

మూడువేలా

ఒక్క టిక్కెట్ అంత రేటా...ఆశ్చర్యం మాత్రం కాదుప్రైవసీ

ప్రైవసీ

జల్సాలో డైలాగుకు కు పేరడీ అదరకొట్టారుఒక్కటి చాలు

ఒక్కటి చాలు

పవన్ ఫ్యాన్స్ ప్రస్తుత పొజీషన్ ఇది ...పరాకాష్ట

పరాకాష్ట

ఇది పరాకాష్టలాగ లేదు..పవన్ ఫ్యాన్స్ ఎక్సప్రెషన్ ఇలా ఉంటుందాజీతం వచ్చేసింది

జీతం వచ్చేసింది

ధనుష్ ని కూడా సర్దార్ లోకి లాక్కొచ్చేసారుక్రికెట్ ని

క్రికెట్ ని

క్రికటర్ తో సర్దార్ ఫన్ చేసేస్తున్నారు.కరెక్ట్ గా సింక్ అయ్యింది

కరెక్ట్ గా సింక్ అయ్యింది

ప్రభాస్ టిక్కెట్ అడుగుతున్నట్లు ఫెరపెక్ట్ గా పంచ్ కుదిరిందివెయిటింగ్

వెయిటింగ్

సర్దార్ టిక్కెట్ల కోసం వెయిటింగ్ ఇక్కడ అంటున్నాడుదొరకాలి మరి

దొరకాలి మరి

ఫస్ట్ డే చూడాలంటే టిక్కెట్లు దొరకాలి కదా...కేక

కేక

ఈ డైలాగు మాత్రం కేక..నవ్వు ఆపుకోలేంఫస్ట్ షో కోసం

ఫస్ట్ షో కోసం

ఇదంతా సర్దార్ ఫస్ట్ షో కోసమేనట...దొరకవు

దొరకవు

ఆడియో పాస్ లు మాత్రమే కాదు...టిక్కెట్లు కూడా కష్టమేభలే పట్టారు

భలే పట్టారు

ఈ ఫొటోని సర్దార్ కు భలే లింక్ చేసారు...మేమంతా

మేమంతా

మరి మేమంతా పవన్ ఫ్యాన్స్ మి, సర్దార్ లమిపవనిజం

పవనిజం

జై పవనిజం అంటున్నారు వీళ్లు


ఎక్కడ చూసినా

ఎక్కడ చూసినా

ఇప్పుడు పవన్ అభిమానులు తమ వెహికల్స్ కు సర్దార్ బిరుదు తగిలిస్తున్నారుపిల్లలు

పిల్లలు

పవన్ సినిమా అంటే పిల్లలకూ సరదానే..ఇదిగో ఇలా చేసేందుకుదొరికాయోచ్

దొరికాయోచ్

మాకు సర్దార్ గబ్బర్ సింగ్ టిక్కెట్లు దొరికాయోచ్, 500 రేటు పెట్టారుబెనిఫిట్ షో

బెనిఫిట్ షో

సర్దార్ గబ్బర్ సింగ్ బెనిఫిట్ షో టిక్కెట్లు ఇదిగో ఈ బంచ్ అంతా మీ కోసమేమూడువేల

మూడువేల

బెనిఫిట్ షో టిక్కెట్లు రేటు మూడు వేలు పెట్టారు.


టిక్కెట్ కావాలా నాయినా

టిక్కెట్ కావాలా నాయినా

పవన్ సర్దార్ టిక్కెట్ కావాలా నాయినా అయితే మా క్విజ్ లో పాల్గొనండి అంటున్నారు కొందరుకన్ఫూజ్ చెయ్యద్దు

కన్ఫూజ్ చెయ్యద్దు

ఇదిగో మీ కోసమే టిక్కెట్లు రెడీ చేస్తున్నాం. ఫోన్ లు చేసి డిస్ట్రబ్ చేయకండిఫర్మిషన్

ఫర్మిషన్

బెనిఫిట్ షో కోసం ఫర్మిషన్ కూడా వచ్చింది...ఇక మీదే ఆలస్యంపాలాభిషేకాలు

పాలాభిషేకాలు

పవన్ ఫ్యాన్స్ ఇదిగో ఇలా తమ అభిమానాన్ని పాలాభిషేకాలతో చూపుతున్నారు.బెంగుళూరు లో

బెంగుళూరు లో

బెంగుళూరులో ఓ అభిమాని సర్దార్ గబ్బర్ సింగ్ టిక్కెట్ అడ్వాన్స్ బుకింగ్


English summary
Apparently, the huge demand for the tickets of Sardaar Gabbar Singh is of late the hot topic in the Telugu states, and these trolls that are going viral on the social networking sites, about the same, left us in splits. Go through the slides below to laugh out loud.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu