»   » నేను పోర్న్ సినిమాలో నటిస్తా... చూసే దమ్ముందా..?? మీడియా మీద నటి ఫైర్

నేను పోర్న్ సినిమాలో నటిస్తా... చూసే దమ్ముందా..?? మీడియా మీద నటి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

పూనమ్ పాండేకు సోషల్ మీడియా సంచలనం అనే పేరుంది. ఆమెకు ఇంత గుర్తింపు రావడానికి కారణం.... సోషల్ మీడియానే. సోషల్ మీడియా వేదికగా తన సెక్సీ అందాలను ఆరబోస్తూ భారీగా అభిమానులను సంపాదించుకుంది.సినిమాలు తొలుత మెడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించిన పూనమ్ పాండే... తర్వాత సినిమాల్లోనూ నటించింది.

అయితే సినిమాల్లో ఆమె సక్సెస్ కాలేదు. ఆమె సెక్సీ ఇమేజ్ తో సినిమాలు నడుస్తాయని భావించిన నిర్మాతలు తర్వాత చేతులు కాల్చుకున్నారు. దీంతో అవకాశాలు బాగా తగ్గిపోయాయి. వివాదాలు కూడా... పబ్లిసిటీ పెంచుకోవడమే లక్ష్యం స్కిన్ షో, బికినీ షో చేస్తూ సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకుంది. దీంతో పాటు కొన్ని వివాదాస్పద కామెంట్స్, పోస్టులతో కూడా పూనమ్ పాండే బాగా పాపులర్ అయింది.

I'll act in the porne Movie says poonam pandey

లైకులు, కామెంట్లు పూనమ్ పాండే షేర్ చేసే పోస్టులకు సోషల్ మీడియాలో అభిమానుల నుండి రెస్పాన్స్ ఓ రేంజిలో ఉంటుంది. ఆమో ట్విట్టర్ పోస్టులకు వేలాది లైకులు, కామెంట్స్ వస్తుంటాయి.విమర్శించే వారు కూడా అయితే అందాల ఆరబోత ఓ పరిమితి వరకు అందంగానే కనిపిస్తుంది. శృతి మించితేనే అసహ్యంగా ఉంటుంది. ఇలాంటి ఫోటోల పోస్టులతో తరచూ పూనమ్ పాండే విమర్శలు ఎదుర్కోవడం కూడా కామనే.

బోల్డ్‌గా ఉండే ఈ బ్యూటీకీ ఇటీవలి కాలంలో చాలా తరచుగా ఎదురువుతున్న ప్రశ్న ఒకటుంది. ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ల ద్వారా ఆమెను అందరూ అడిగే ప్రశ్న... 'ఇవన్నీ చేసే బదులు పోర్న్‌ సినిమాలు చేసుకోవచ్చుగా' అని. అయితే ఆమె వాటికి ఎప్పుడూ సమాధానాలు చెప్పలేదు. తాజాగా ఈ ప్రశ్న ఆమెకు మీడియా నుంచి నేరుగా ఎదురయ్యింది. ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ.. 'నాకు పోర్న్‌ సినిమాలు చేసే దమ్ముంది.. మీకు వాటిని చూసే దమ్ముందా' అని తడుముకోకుండా ప్రశ్నించింది. అంతేకాదు.. పోర్న్‌ సినిమాల్లో నటించాల్సిన రోజు వస్తే.. ఆ పని కూడా చేస్తానేమోనని బదులిచ్చింది.

English summary
Hot model poonam pandey got irritated and says "yah i'll act in the porne Movie do you hv guts to whach?"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu