»   » ‘ఇద్దరమ్మాయిలతో’ 50 డేస్ సెంటర్స్ లిస్ట్

‘ఇద్దరమ్మాయిలతో’ 50 డేస్ సెంటర్స్ లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్, అమలా పాల్, కేథరిన్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం మే 31న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్‌కు తగిన విధంగా ఈ చిత్రాన్ని స్టైలిష్‌గా తెరకెక్కించారు.

సినిమా పెద్ద హిట్ట కాక పోయినా...ఓ మోస్తరు కలెక్షన్లతో ఫర్వాలేదనిపించింది. తాజాగా ఈచిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 19 సెంటర్లలో హాఫ్ సెంచరీ ఆడింది. అందుకు సంబంధించి వివరాలు క్రింద ఇవ్వబడింది.

సెంటర్ల వివరాలు

1. షాద్‌నగర్
2. గాజువాక
3. వైజాగ్
4. మండపేట
5. ఏలూరు
6. పాలకొల్లు
7. తాడెపల్లిగూడెం
8. తిరుపతి
9. విజయవాడ
10. బందరు
11. గుడివాడ
12. గుంటూరు
13. తెనాలి
14. ఒంగోలు
15. చిలకలూరి పేట
16. నెల్లూరు
17. వరంగల్
18. కరీంనగర్
19.నిజామాబాద్

ఇది బన్ని కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపినింగ్ అని, పూరీ జగన్నాధ్ కి అంతటి విజయం అందించినందుకు కంగ్రాట్స్ అని,నిర్మాతకు, మిగతా స్టాఫ్ కు,సాంకేతిక నిపుణులకు నిర్మాత కృతజ్ఞతలు తెలిపాడు. ఈ చిత్రాన్ని బన్నీ-పూరి కాంబినేషన్లో వచ్చిన మంచి స్టైలిష్ ఎంటర్టెనర్‌గా చెప్పుకోవచ్చు.

బన్నీ ఈ చిత్రంలో చాలా స్టైలిష్ గా కనపడటంతో పాటు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అదరగొట్టాడు. ముఖ్యంగా అతని డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఇక డాన్సులు ఇరగ దీసాడనే చెప్పాలి. గ్యాంగ్ లీడర్ సినిమాలోని 'పాప రీట' సాంగుకు చిరంజీవి మాదిరి స్టెప్పులేసి దుమ్ము రేపాడు. కేచ కంపోజ్ చేసిన యాక్షన్స్ సీన్స్ హైలెట్ గా ఉన్నాయి.

English summary
Allu Arjun, Amala Paul and Catherine Tresa starring ‘iddarammayilatho’ directed by Puri Jagannath completed 50 days of run. Bandla Ganesh made the project prestigiously on a very high budget with Spain backdrop. This is one of the top grossing films in Bunny’s career completed 50 days in 19 centers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu