»   »  ప్రేమ పిచ్చి: ప్రియుడితో ఇలియానా ముద్దులాట.. (ఫోటో)

ప్రేమ పిచ్చి: ప్రియుడితో ఇలియానా ముద్దులాట.. (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోయిన్ ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడితో కలిసి సహజీవనం చేస్తోన్న ఈ బ్యూటీ తరచూ అతడితో కలిసి దిగిన ఫోటోలను పోస్టు చేస్తోంది.

ప్రేమ పిచ్చిలో పడి కొట్టుమిట్టాడుతున్న ఈ జంట తాజాగా మరో హాట్ ఫోటో షేర్ చేశారు. ఆండ్రూతో లిప్‌లాక్‌ చేస్తున్న ఫొటోను పోస్టు చేసిన ఇలియానా 'ఎ మూమెంట్... ఎ వరల్డ్ ఆఫ్ మ్యాడ్‌నెస్' అంటూ కామెంట్ పెట్టింది.

మరీ ఇంత పిచ్చేంటో...

మరీ ఇంత పిచ్చేంటో...

ప్రేమించడం వరకు ఓకే కానీ... మీ ప్రేమ కలాపాలను ఇలా సోషల్ మీడియాలో ప్రదర్శనకు పెట్టేంత పిచ్చి ఏమిటో? అంటూ కొందరు ఇలియానా తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆండ్రూ నీబోన్

ఆండ్రూ నీబోన్

ప్రముఖ ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్, ఇలియానా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ఈ జంట ప్రేమ వ్యవహారం ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతోంది.

అతడి గురించి మాట్లాడను

అతడి గురించి మాట్లాడను

‘ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. కొన్నిసార్లు అభిమానులు ప్రేమిస్తారు, కొన్ని సార్లు ద్వేషిస్తాు. నటిస్తున్నాను కాబట్టి వారు ఏమన్నా నేను పడక తప్పదు. అయితే నా ప్రియుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది నా పర్సనల్. అందుకే, అతని గురించి పబ్లిగ్గా మాట్లాడను'' అని ఇలియానా తెలిపింది.

ఇలియానా

ఇలియానా

ఇలియానా నటించిన ‘బాద్ షాహో' చిత్రం ఇటీవలే విడుదలై బాక్సాఫీసు వద్ద ఎబో యావరేజ్ టాక్ తచ్చుకుంది. ప్రస్తుతం ఆమె 'ముబారకన్‌', 'బాద్‌షాహో' చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Ileana D Cruz pictures are something to look out for. Her recent post will make you go ‘aww’ for sure as she has posted an intimate moment with her boyfriend.The Mubarakan actor captioned the romantic picture as, “A moment. In a world of madness.” This is one of the rare moments when we have seen the two love birds sharing captured in the same frame.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu