»   » రవితేజ తాజా చిత్రం 'నిప్పు'లో ఆమెనే హీరోయిన్ గా...

రవితేజ తాజా చిత్రం 'నిప్పు'లో ఆమెనే హీరోయిన్ గా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ, గుణశేఖర్ కాంబినేషన్ లో 'నిప్పు' చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానాని ఎంపికచేసారని తాజా సమాచారం. వైవియస్ చౌదరి ద్వారా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఆయన చిత్రం అనగానే వెంటనే సైన్ చేసేసింది. అందులోనూ రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో గతంలో కిక్ చిత్రం వచ్చి హిట్ అయి ఉండటంతో ఈ ప్రాజెక్టు క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత ఇలియానా డివివి దానయ్య నిర్మిస్తున్న ఓ చిత్రంలో అల్లు అర్జున్‌తో జతకట్టనుంది. దాంతో తనకు 'శక్తి", 'నేను నా రాక్షసి" లతో ఫ్లాప్ వచ్చినా నష్టమేమి లేదని ప్రూవ్ చేసినట్లయింది.ప్రస్తుతం ఇలియానా..శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న త్రీ ఇడియట్స్ రీమేక్ లో నటిస్తోంది.

English summary
Ravi Teja acting under Gunasekhar directional film which is producing by YVS Chowdary, 'Nippu' is the title for this film. Ileana and Deeksha Seth main are pairing with Ravi Teja. Yuvan Shankar Raja composing music. Shooting part will start from May 28, 2011.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu