»   » బాయ్ ఫ్రెండుతో ఇలియానా సీక్రెట్ ఎంగేజ్మెంట్?

బాయ్ ఫ్రెండుతో ఇలియానా సీక్రెట్ ఎంగేజ్మెంట్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పటి సౌత్ స్టార్ హీరోయిన్, ప్రస్తుత బాలీవుడ్ హీరోయిన్ ఇలియాన గత కొంతకాలంగా ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య ప్రేమాయణం తారా స్థాయికి చేరుకుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరిద్దరికి ఇటీవల సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది.

ఆండ్రూ నీబోన్‌ ఆస్ట్రేలియాకు చెందిన ఐటి ప్రొఫెషనల్, ఫోటోగ్రాఫర్ కూడా. ఇద్దరి మధ్య ప్రేమాయణం జరుగుతున్న విషయం బహిరంగమే. ఇలియానా నటించిన ‘హ్యాపీ ఎండింగ్' సినిమాలో ఆండ్రూ నీబోన్‌ అతిథి పాత్ర కూడా పోషించారు. ఇద్దరూ కలిసి ఎన్నో బాలీవుడ్ ఫంక్షన్లకు హాజరయ్యారు. అయితే లోకల్ మీడియాకు మాత్రం ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పడానికి ఇష్టపడటం లేదు.

ఇద్దరికీ ఇటీవలే ఎంగేజ్మెంట్ జరిగిందని, వచ్చే ఏడాది పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే ఈ విషయమై ఇప్పటివరకు ఇంకా ఇలియానా నుండి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇలియానా

ఇలియానా


2014లో ఇలియానాకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఇలియానా ఖండించింది.

మ్యారేజ్

మ్యారేజ్


ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఇలియానా తన పెళ్లి గురించి చెప్పింది కానీ ఎప్పుడు చేసుకునేది మాత్రం స్పష్టం చేయలేదు.

ముంబై ఎయిర్ పోర్టులో..

ముంబై ఎయిర్ పోర్టులో..


ఓ సారి ముంబై ఎయిర్ పోర్టులో ఇలియానా, ఆండ్రూ కలిసి కెమెరాకు చిక్కారిలా...

జీ అవార్డ్స్

జీ అవార్డ్స్


జీ అవార్డుల కార్యక్రమంలో ఇలియానా, ఆండ్రూ నీబోన్

రొమాంటిక్

రొమాంటిక్


ఇలియనా, ఆండ్రూ నీబోన్ రొమాంటిక్ మూమెంట్.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్


ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఇలియానా, ఆండ్రూ నీబోన్

ఫోటోగ్రపీ

ఫోటోగ్రపీ


ఫోటోగ్రాఫర్ అయిన ఆండ్రూ నీబోన్ ఇలియానా ఫోటో తీస్తూ ఇలా...

చెట్టాపట్టాల్

చెట్టాపట్టాల్


ఇలియానా, ఆండ్రూ నీబోన్ చెట్టాపట్టాల్

English summary
According to the latest reports from B-town, Ileana managed to have a secret engagement recently, with her long time boy friend, Andrew Knee Bone. The actress has been dating Andrew, an Australian based IT professional and also a photographer, since a long time. She has stated several times about her man and their relationship and has never tried to hide it from shutters.
Please Wait while comments are loading...