»   » బాలీవుడ్ లో ఇలియానా ని అంత హీనం గా చూసారా? రెమ్యున రేషన్ లో అంత వివక్షా..!?

బాలీవుడ్ లో ఇలియానా ని అంత హీనం గా చూసారా? రెమ్యున రేషన్ లో అంత వివక్షా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో ఓ వెలుగువెలిగిన ఇలియానా నెమ్మదిగా తన చరీష్మా కోల్పోయి ఇక్కడనుంచీ జాతీయ నటి అనిపించుకోవాలనే ఆశతో నాలుగేళ్ల క్రితం బాలీవుడ్‌ బాటపట్టిన సంగతి తెలిసిందే. 'బర్ఫీ' చిత్రం నుంచీ అక్కడి సినిమాలు చేస్తూ వస్తున్న ఆమె కెరీర్‌ నెమ్మది నెమ్మదిగా సాగుతోంది.

మధ్యలో టాలీవుడ్‌లో అవకాశాలు వచ్చినా అత్యధిక పారితోషికం డిమాండ్‌ చేయడంతో అవి కూడా చేజారాయి. ఇక తప్పనిసరై బాలీవుడ్‌నే ఆమె నమ్ముకుంటోంది. హిందీలో అక్షయ్‌కుమార్‌ సరసన ఆమె నటించిన 'రుస్తుం' చిత్రం ఈమధ్యనే విడుదలై మంచి విజయాన్నే అందుకుంది.... కానీ ఈ సినిమా కోసం ఇలియానా చాలానే వదులుకోవలసి వచ్చింది. పేరుకే బాలీవుడ్ సూపర్ హిట్ కానీ ఇలియానా మాత్రం ఈ సినిమా వల్ల పెద్దగా ఒరిగిందేం లేదు. అయితే రుస్తుం కోసం ఇలియానా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు "పాపం ఇలియానా" అనుకునేలా ఉంది... అసలేమైందంటే...

ఇటునుంచి అటు

ఇటునుంచి అటు

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళిన హీరోయిన్ ఇలియానా. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల సరసన నటించిన ఇలియానాకి ఇక్కడ డిమాండ్ ఉన్నప్పటికీ...బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళింది.

సౌత్ కి రాను

సౌత్ కి రాను

అయితే బాలీవుడ్ లో అవకాశాలు అంతగా రాకపోయినా...తను మాత్రం తిరిగి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటించేది లేదు అన్నట్టుగా గట్టి నిర్ణయాన్నే తీసుకుంది.

ఎవరూ పట్టించుకోలేదు

ఎవరూ పట్టించుకోలేదు

దీంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు, నిర్మాతలు ఈ బ్యూటీని కాల్షీట్స్ అడిగేందుకు ఎంత మాత్రం ఆసక్తి చూపటం లేదు.

సక్సెస్ లు లేవు

సక్సెస్ లు లేవు

ఇదిలా ఉంటే బాలీవుడ్ లో కొన్ని చిత్రాలు మినహాయించి ఇలియానాకి ఏమంత సక్సెస్ లు అనేవి లేవు. బాలీవుడ్ లో ఎప్పటి నుండో ఉన్న హీరోయిన్స్ కి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి

కానీ

కానీ

ఇలియానా కి మాత్రం ఎంత గ్లామర్ చూపించినా ఆఫర్స్ రావటం లేదు.

బాలీవుడ్ లో ఇలియానా ని అంత హీనం గా చూసారా? రెమ్యున రేషన్ లో అంత వివక్షా..!?

బాలీవుడ్ లో ఇలియానా ని అంత హీనం గా చూసారా? రెమ్యున రేషన్ లో అంత వివక్షా..!?

దీంతో గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటూ వస్తుంది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఇలియానా నటించిన రుస్తోమ్ మూవీ థియోటర్స్ ని హిట్ చేసింది.

బాలీవుడ్ లో ఇలియానా

బాలీవుడ్ లో ఇలియానా

ఈ మూవీ ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి హిట్ గా నిలబడింది.. ఇప్పటికే ఈ మూవీ 100 కోట్ల రూపాయల వసూళ్ళు రాబట్టింది.

బాలీవుడ్ లో ఇలియానా

బాలీవుడ్ లో ఇలియానా

బాలీవుడ్‌లో వచ్చిన బాక్సాఫీస్ హిట్స్‌ లో 2016కి టాప్ 4 పొజిషన్ లో ఉంది. చాలా గ్యాప్ తరువాత ఇలియానా హిట్ ని అందుకోవటం తెగ హ్యాపీగా ఫీల్ అవుతుంది.

రెమ్యునరేషన్

రెమ్యునరేషన్

అయితే రుస్తోమ్ మూవీ కోసం ఇలియానా తీసుకున్న రెమ్యునరేషన్ చాలా తక్కువ. బాలీవుడ్ లో ఇలియాన రెమ్యునరేషన్ దాదాపు 6 కోట్ల రూపాయల వరకూ ఉంటుంది.

కేవలం 2 కోట్ల రూపాయలు

కేవలం 2 కోట్ల రూపాయలు

కానీ ఈ మూవీ కోసం తను తీసుకున్నది కేవలం 2 కోట్ల రూపాయలు మాత్రమే. 4 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తగ్గించుకుంటేనే తనకి ఈ ఆఫర్ వచ్చిందని ఇలియాన ప్రస్తుతం చెప్పుకుంటుందట.

ఇక్క రాకుమారి బాలివుడ్లో?

ఇక్క రాకుమారి బాలివుడ్లో?

మరీ బాలీవుడ్ లో రెండుకోట్లంటే.... అసలు హీరోయిన్ కి ఇచ్చే రెమ్యున రేషనే కాదు.. ఇక్కడ ఒక ప్రిన్సెస్ గా వెలిగిన ఇల్లూ... పాపం అక్కడ మాత్రం ఇంకా అనామకురాలే.

ఆశలు పెట్టుకుంది

ఆశలు పెట్టుకుంది

"రుస్తుం"తో తన కెరీర్‌ మలుపు తిరిగిపోతుందనీ చాలానే ఆశలు పెట్టుకుంది.

అవకాశాలేం రానేలేదు

అవకాశాలేం రానేలేదు

పనిలోపనిగా అందరి దృష్డిని ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న ఇలియానా సినిమా ప్రచారంతో పాటు తన వ్యక్తిగత ప్రచారం కూడా బాగానే చేసుకున్నా ఇంకా బాలివుడ్ లో అవకాశాలేం రానేలేదు.

బాద్‌షాహో

బాద్‌షాహో

సినిమా మొదలైన దగ్గర్నుంచీ అక్షయ్ ని విపరీతంగా పొగిడిన పొగడ్తలు మాత్రం వృధా అవ్వలేదు.. ‘రుస్తుం' తర్వాత అజయ్‌దేవ్‌గన్‌ ‘బాద్‌షాహో' చిత్రంలో ఆమె నటిస్తోంది.

English summary
According to sources, the actress Iliana has reduced remuneration for her Bollywood movie Rustom
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu