»   » కారులో రొమాన్స్ చేసిన ఇమ్రాన్ హష్మీ, జాకీ..!?

కారులో రొమాన్స్ చేసిన ఇమ్రాన్ హష్మీ, జాకీ..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టీ ఒక అమ్మడి మీదే. ఆమె జాక్వలిన్ ఫెర్నాండెజ్. ఎందుకంటారా? 'మర్డర్ 2'లో నాయిక ఆమే. మల్లికా షెరావత్‌ని రాత్రికి రాత్రే మోస్ట్ పాపులర్ స్టార్‌ని చేసిన 'మర్డర్'కి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మల్లికని తోసిరాజని సీక్వెల్‌లో చాన్స్ కొట్టేసింది జాక్వలిన్. భట్ క్యాంపులో చోటు సంపాదించి, 'మర్డర్ 2'లో నటిస్తున్నందుకు ఆమె తెగ సంబరపడిపోతోంది.

ఇమ్రాన్ హష్మీ మర్డర్-2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం అతను చాలా కష్టపడి సీన్లు చేస్తున్నాడట. అయితే అవి యాక్షన్ సీన్లో, సెంటిమెంట్ సీన్లో కావు రొమాంటిక్ సీన్లు. ఇంతకుముందు ఈయన చేసిన మర్డర్ సినిమాలో మల్లికా షెరావత్ తో మతి పోయే సీన్లు చేసిన ఈ సీరియల్ కిస్సర్ ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో అంతకు మించి రోమాన్స్ ని పండిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయనకీ జోడిగా జాక్వేలిన్ ఫెర్నాండేజ్ నటిస్తోంది. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో వీరిద్దరూ కారులోనే రొమాన్స్ చేయనున్నారు. ఈ సీన్ కోసం ఇమ్రాన్ హష్మీతో కలిసి పోటాపోటీగా నటించిందంట ఈ ముద్దుగుమ్మ.

English summary
Murder take the film carrier of Mallika Sherawat at a peak level and she also wanted to make the Sequel of this film. But Mohit Suri wants a new face and Jacqueline Fernandez the model turns into actress is a real match for him. Jacqueline Fernandez is known by his cute image in Bollywood. But now she wanted to overcome this image with stunning scenes and steamy scenes with her act in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu