»   » ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామూహిక వివాహాలు (ఫోటోలు)

ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామూహిక వివాహాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

తమ అభిమాన హీరో సినిమా విడుదలవ్వగానే కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి సందడి చేయడం మాత్రమే కాదు.....సేవా కార్యక్రమాల్లోనూ తాము ముందుంటామని నిరూపించారు మళయాల సినీ పరిశ్రమకు చెందని స్టార్ హీరో పృథ్విరాజ్ అభిమానులు. ఆల్ కేరళ పృథ్వీరాజ్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభిమానులు ఇటీవల సామూహిక వివాహాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హీరో పృథ్వీరాజ్ తన తల్లి, భార్యతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో వీక్షించండి.....

తల్లి, భార్యతో కలిసి హాజరైన పృథ్వీరాజ్

తల్లి, భార్యతో కలిసి హాజరైన పృథ్వీరాజ్

తన అభిమాన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహ కార్యక్రమానికి తల్లి, భార్యతో కలిసి హాజరైన హీరో పృథ్వీరాజ్

పృథ్విరాజ్ చేతుల మీదుగా ప్రారంభం

పృథ్విరాజ్ చేతుల మీదుగా ప్రారంభం

హీరో పృథ్విరాజ్ చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పృథ్వీరాజ్ తల్లి

పృథ్వీరాజ్ తల్లి

మళయాల హీరో పృథ్వీరాజ్ మదర్ మల్లికా సుకుమారన్ జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం.

సుప్రియా మీనన్

సుప్రియా మీనన్

సామూహిక వివాహాల కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సుప్రియా మీనన్.

తాళిబొట్టు అందిస్తున్న పృథ్విరాజ్

తాళిబొట్టు అందిస్తున్న పృథ్విరాజ్

సామూహిక వివాహాల కార్యక్రమం సందర్భంగా హీరో పృథ్వీరాజ్ చేతుల మీదుగా వరుడికి తాళిబొట్టు అందిస్తున్న దృశ్యం.

కొత్త దంపతులకు ఆర్థిక సహాయం

కొత్త దంపతులకు ఆర్థిక సహాయం

సామూహిక వివాహాలు జరిగిన అనంతరం దంపతులకు రూ. 10వేల చొప్పున చెక్కులు అందజేసారు.

సుప్రియా, పృథ్వీరాజ్

సుప్రియా, పృథ్వీరాజ్

నూతన వధూవరులతో కలిసి సుప్రియా మీనన్, పృథ్వీరాజ్.

పృథ్వీరాజ్ ఫ్యామిలీ

పృథ్వీరాజ్ ఫ్యామిలీ

సామూహిక వివాహ వేడుక సందర్భంగా ఫ్యామిలీతో కలిసి పృథ్వీరాజ్

నూతన వధూవరులతో పృథ్వీరాజ్ ఫ్యామిలీ

నూతన వధూవరులతో పృథ్వీరాజ్ ఫ్యామిలీ

సామూహిక వివాహాలు ముగిసిన అనంతరం వధూవరులతో కలిసి పృథ్వీరాజ్ ఫ్యామిలీ.

English summary
All Kerala Prithviraj Fans And Welfare Association And Emmanuveal Sheeju recently conducted a Samooha Vivaham at Ragam Auditorium, Kazhakoottam. Prithviraj, along with his mother and wife attended the function. The actor recently uploaded some pictures of the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu