ఇంకొక్కడు మూవీ సక్సెస్ మీట్
చియాన్ విక్రమ్,నయనతార, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్‌పై సెప్టెంబర్ 8న విడుదలైన చిత్రం ఇంకొక్కడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో నీలం కృష్ణారెడ్డి విడుదల చేశారు. ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.


Click it and Unblock the Notifications











