»   » బిపాసా బసు పెళ్లి వేడుక: మెహందీ సెర్మనీ (ఫోటోస్)

బిపాసా బసు పెళ్లి వేడుక: మెహందీ సెర్మనీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ ముదురు బ్యూటీ బిపాసా తన ప్రియుడు కరణ్ సింగ్ గ్రోవర్ ను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. 37 ఏళ్ల ఈ బ్యూటీ కొంతకాలంగా అతనితో సహజీవనం చేస్తోంది. ఈ రోజు(ఏప్రిల్ 30)న వీరి వివాహం జరుగబోతోంది.

బిపాసా బసు పెళ్లి వేడుక...బాలీవుడ్ ప్రముఖుల రాకతో మరింత సందడిగా మారింది. ఇటీవల జరిగిన బ్యాచిలర్ పార్టీలో బాలీవుడ్ స్టార్స్ శిల్పా శెట్టి, ఎవలీన్ శర్మ, మరికొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. నిన్న మెహందీ సెర్మనీ, సంగీత్ కార్యక్రమం జరిగింది.

మెహందీ, సంగీత్ కార్యక్రమాల్లో బాలీవుడ్ ప్రముఖులు శిల్పా శెట్టి, సోఫీ చౌదరి, షమితా శెట్టి తదితరులు పాల్గొన్నారు. బిపాసా-కరణ్ వివాహ వేడుకలో భాగంగా జరిగిన మెహందీ, సంగీత్ కార్యక్రమాల్లో చాలా ఎంజాయ్ చేసామని షమితా శెట్టి సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు.

కరణ్ సింగ్ గ్రోవర్ నివాసంలో వివాహ వేడుక జరుగబోతోంది. వివాహ వేడుకకు ఫ్యామిలీ మరియు క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరవుతున్నారు. వివాహం తర్వాత బాలీవుడ్ సెలబ్రిటీల కోసం గ్రాండ్ గా వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు.

బిపాసా బసు-కరణ్ సింగ్ గ్రోవర్ వివాహం బెంగాలి సాంప్రదాయం ప్రకారం జరుగబోతోంది. కరణ్ సింగ్ గ్రోవర్ కు ఇది మూడో వివాహం. అతడికి అంతకు ముందు శ్రద్ధా నిగమ్, జెన్నిఫర్ విన్జెట్‌తో వివాహం జరిగింది. తర్వాత విడిపోయారు. ఇపుడు బిపాసాను మూడో పెళ్లి చేసుకుంటున్నాడు. అయితే బిపాసాకు మాత్రం ఇది మొదటి వివాహమే.

స్లైడ్ షోలో ఫోటోస్...

బిపాసా-కరణ్

బిపాసా-కరణ్

బిపాసా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ మెహందీ వేడుక ఫోటోలు.

శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా

శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా

బిపాసా బసు వెడ్డింగ్ మెహందీ వేడుకలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా.

బిపాసా

బిపాసా

బిపాసా వయసు 37 సంవత్సరాలు. ఎట్టకేలకు ఆమె వివాహానికి అంగీకరించారు.

మెహందీ

మెహందీ

మెహందీ సెర్మనీలో శిల్పా శెట్టి, సమితా శెట్టి.

సందడి

సందడి

బాలీవుడ్ సెలబ్రిటీల రాకతో బిపాసా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మరింత సందడిగా సాగుతున్నాయి.

బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్

బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్

ఈ వివాహ వేడుకకు భారీగా ఖర్చు చేస్తున్నారు.

కరణ్-బిపాసా

కరణ్-బిపాసా

మెహందీ వేడుక సందర్భంగా కరణ్ సింగ్-బిపాసా ఫన్నీ ఫోజు.

వివాహం

వివాహం

ఈ రోజు(ఏప్రిల్ 30)న బిపాసా-కరణ్ సింగ్ గ్రోవర్ వివాహం జరుగబోతోంది.

బాలీవుడ్

బాలీవుడ్

బాలీవుడ్ నుండి ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు చాలా మంది హాజరయ్యారు.

మెహందీ

మెహందీ

బిపాసా బసు మెహందీ సెర్మనీ ఫోటోస్

మెహందీ

మెహందీ

బిపాసా బసు మెహందీ సెర్మనీ ఫోటోస్

మెహందీ

మెహందీ

బిపాసా బసు మెహందీ సెర్మనీ ఫోటోస్

సోఫీ చౌదరి

సోఫీ చౌదరి

బిపాసా బసు మెహందీ సెర్మనీ వేడుకలో సోఫీ చౌదరి.

English summary
A few hours ago. we reported you the exclusive pictures of Bipasha Basu and Karan Singh Grover's 'Mehendi' ceremony. As we told you earlier, the theme for today is gulabi pink and the venue is beautifully decorated with pink flowers and garlands. Now, we have brought to you all the inside pictures from the 'Mehendi' ceremony. B-town actresses including Shilpa Shetty, Sophie Choudhary and Shamita Shetty were also spotted at the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu