ఇంటలిజెన్స్ ఇడియట్స్, శ్వేతా బసు కూడా!(ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: స్పైసీ క్రియేషన్స్, శ్రీ చేజర్లమ్మ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటలిజెంట్ ఇడియట్స్'. బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆడియో బుధరవారం విడుదల చేసారు. కె.సిమౌళి సమకూర్చగా, సాహిత్యాన్ని శ్రీహరి మంగళంపల్లి, సదాచంద్ర అందించారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.

ఈ చిత్రంలో నటి శ్వేతా బసు ఐటం సాంగులో కనిపించబోతోంది. ముందుకు చూడు... వెనకకు చూడు... అంటూ సాగే ఈ పాటలో శ్వేతా బసు హాట్ హాట్ ఆటిట్యూడ్‌తో ఆకట్టుకోనుంది. నిర్మాతలలో ఒకరైనా శ్రీహరి మాట్లాడుతూ చిత్రీకరణ మొత్తం పూరయిందని, త్వరలో సినిమా రిలీజ్​కు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. స్లైడ్ షోలో సినిమాకు సంబంధించిన ఫోటోలు...

రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ శ్వేతబసు హాట్ అండ్ సెక్సీ లుక్: క్లిక్ చేయండి

యూత్ ఫుల్ ఎంటర్టెనర్

యూత్ ఫుల్ ఎంటర్టెనర్

దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ యూత్​ఫుల్ ఎంటర్​టైనర్​గా సినిమాని తీర్చిదిద్దామని, సప్తగిరి, షకలక శంకర్ మరియు పోసాని కృష్ణ మురళి గార్ల కామెడీ హైలైట్​గా నిలుస్తుందని తెలిపారు.

రొమాంటిక్‌గా

రొమాంటిక్‌గా

సినిమాలోని కొన్ని సీన్లు యువతను ఆకట్టుకునేలా రొమాంటిక్ గా తెరకెక్కించారు.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో విక్రమ్ శేఖర్, ప్రభ్​జీత్ కౌర్, పోసాని కృష్ణ మురళి, సప్తగిరి, షకలక శంకర్, దుర్గేష్, బెనర్జీ, శ్రీకాంత్ రాజ్ తౌటి, రాజేందర్ రెడ్డి, ఉత్తేజ్, శ్రీ లలిత, అల్లరి సుభాషిణి తదితరులు నటిస్తున్నారు.

టెక్నికల్ టీం

టెక్నికల్ టీం

పాటలు : శ్రీహరి మంగళంపల్లి, సదాచంద్ర, ప్రొడక్షన్ మేనేజర్ : ఎం.మోహన్, మేకప్ : శివ, కాస్ట్యూమ్ డిజైనర్ : సూరారెడ్డి, ఫైట్స్ : మధు, ఆర్ట్ : ఇ.గోవింద్, కోరియోగ్రఫీ : ఎం.భాను, పి.ఆర్.ఓ : వంశీ - శేఖర్, చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : శ్రీనివాస్ మల్లెల, ఎడిటింగ్ : వంశీ కృష్ణ, సంగీతం : కె.సి.మౌళి, సినిమాటోగ్రఫీ : జి.ఎల్.బాబు, నిర్మాతలు : శరద్ మిశ్రా, శ్రీహరి మంగళంపల్లి, శ్రీనివాస రెడ్డి, శ్రీనివాసులు దంపూరి, నిర్మాణ పర్యవేక్షణ : శ్రీరమ్య గోగుల, రచన మరియు దర్శకత్వం : బాలాజీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X